ETV Bharat / state

కల్వకుర్తిలో హనుమాన్ శోభాయాత్ర - కల్వకుర్తి

కల్వకుర్తిలో హనుమాన్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. పట్టణ వీధుల గుండా శోభాయాత్ర చేపట్టారు.

హనుమాన్ శోభాయాత్ర
author img

By

Published : Apr 19, 2019, 9:51 PM IST

నాగర్​కర్నూలు జిల్లా కల్వకుర్తిలో హనుమాన్ జయంతి సందర్భంగా శోభాయాత్ర నిర్వహించారు. పురపాలక సంఘం ఛైర్మన్ శ్రీశైలం జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. పట్టణంలో హనుమాన్ దేవాలయం ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఆంజనేయస్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ వేడుకలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

హనుమాన్ శోభాయాత్ర

ఇవీ చూడండి: భక్తులతో కిటకిటలాడుతున్న బాసర

Intro:tg_mbnr_08_19_hanuman_shobhayathra_av_c15 నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి మండలం హనుమాన్ దేవాలయం నుంచి హనుమాన్ జయంతి సందర్భంగా భారీ శోభాయాత్ర నిర్వహించారు పురపాలక సంఘం చైర్మన్ శ్రీశైలం జెండా ఊపి శోభ యాత్ర ప్రారంభించారు

Body:హనుమాన్ జయంతి సందర్భంగా కల్వకుర్తి పట్టణంలో హనుమాన్ దేవాలయం ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో హనుమాన్ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి సాయంత్రం శోభాయాత్ర ర్యాలీని నిర్వహించారు

Conclusion:శోభాయాత్ర ర్యాలీలో పట్టణానికి చెందిన ఇతర గ్రామాలకు చెందిన ప్రజాప్రతినిధులు అధికారులు ప్రణాళిక సంఘం ప్రజలు ఇతర గ్రామాల ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు
_ Namani Harish
cell no : 9985486481
mojo kit no : 891
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.