విధి నిర్వహణలో అమరులైన అటవీ శాఖ సిబ్బందికి నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ లో అటవీ శాఖ అధికారులు నివాళులర్పించారు. వీరి సేవలను స్మరించుకుంటూ కొల్లాపూర్ లో అటవీశాఖ అధికారులు ర్యాలీ నిర్వహించారు. స్మగ్లర్ల చేతుల్లో, అటవీ జంతువుల దాడిలో 21 మంది అటవీశాఖ సిబ్బంది బలైయ్యారని అటవీ రేంజర్ అధికారి రవీందర్ తెలిపారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు.
కొల్లాపూర్ లో అటవీ శాఖ సిబ్బంది ర్యాలీ - కొల్లాపూర్ లో ఫారెస్ట్ అధికారుల ర్యాలీ
నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ లో అటవీ శాఖ సిబ్బంది ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. విధి నిర్వహణలో అమరులైన సిబ్బందికి నివాళులర్పించారు.

కొల్లాపూర్ లో అటవీ శాఖ సిబ్బంది ర్యాలీ