నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో ఈ రోజు ఎంజీఆర్ ట్రస్ట్ అధినేత, ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి ఆధ్వర్యంలో సామూహిక వివాహాలను అంగరంగ వైభవంగా జరిపించారు. 165 మంది జంటలు ఎంజీఆర్ ట్రస్ట్ ద్వారా ఒక్కటయ్యాయి. ఈ వివాహ వేడుకకు ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు, ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి, మెదక్ ఎంపీ ప్రభాకర్ రెడ్డి, పలువురు ఎమ్మెల్యేలు, ఎంపీలు హాజరయ్యారు. 165 మంది జంటలకు అంగరంగ వైభవంగా తన ట్రస్ట్ అధ్వర్యంలో నాలుగోసారి వివాహాలను జరిపిస్తున్నారు ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి.
ఇవీ చూడండి: 8 ఏళ్ల చిన్నారినీ వదల్లేదు.. కత్తితో బెదిరించి!