ETV Bharat / state

పంట కొనమంటే పాస్​ బుక్ అడుగుతారా? వరి కుప్పకి నిప్పు - MARKET YARD OFFICERS ARE ASKING LAND PASS BOOKS SAYS FARMERS

వారు పోడు భూముల్లో వ్యవసాయం చేసుకునే అన్నదాతలు. తాము పండించిన పంటను మార్కెట్ యార్డుకు తరలిస్తే...అధికారులు పట్టా పాస్ పుస్తాకాలు చూపించాలంటూ పేచీ పెట్టారు. అధికారుల తీరును నిరసిస్తూ యార్డులోని వరి కుప్పను రైతులు తగులబెట్టారు.

అధికారుల తీరును నిరసిస్తూ పంటకు నిప్పు పెట్టిన రైతులు
అధికారుల తీరును నిరసిస్తూ పంటకు నిప్పు పెట్టిన రైతులు
author img

By

Published : Dec 9, 2019, 7:04 PM IST

ములుగు జిల్లా ఏటూరు నాగారం మండలం చిన్న బోయిన్ పల్లి గ్రామంలో అధికారుల తీరును నిరసిస్తూ వరి ధాన్యం కుప్పకు రైతులు నిప్పంటించారు. కొనుగోలు కేంద్రంలో పండించిన వరి ధాన్యాన్ని కొనుగోలు చేయట్లేదని అన్నదాతలు నిరసన వ్యక్తం చేశారు. వరి ధాన్యం కొనుగోలు చేయాలంటే పట్టా పాస్​బుక్​ చూపించాలంటూ అధికారులు కోరారు. చాలా కాలం నుంచే పోడు భూముల్లో పంటలు పండించుకుంటున్నామని రైతులు తెలిపారు.
కొనుగోలు కేంద్రంలో 15 రోజుల క్రితం వేశామని...పట్టా పాసు పుస్తకాలు ఉంటేనే ధాన్యం కొనుగోలు చేస్తామని మార్కెట్ అధికారులు తేల్చి చెప్పారు. అధికారుల వ్యవహార శైలిని వ్యతిరేకిస్తూ ధాన్యం కుప్పకు నిప్పంటించి అన్నదాతలు నిరసన తెలిపారు. ఇప్పటికైనా ప్రభుత్వం పండించిన ధాన్యాన్ని తక్షణమే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు.

అధికారుల తీరును నిరసిస్తూ పంటకు నిప్పు పెట్టిన రైతులు

ఇవీ చూడండి : ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చిన గవర్నర్​ తండ్రి

Intro:tg_wgl_51_09_raithulu_vari_danyaniki_nippu_av_ts10072
G Raju mulugu Contributor

యాంకర్ వాయిస్ : ములుగు జిల్లా ఎటు నగరం మండలం చిన్న బోయినపల్లి గ్రామం వరి ధాన్యం కొనుగోలు కేంద్రంలో పోడు భూములు పండించిన వరి ధాన్యాన్ని కొనుగోలు చేయడం లేదని నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నో ఏళ్ల క్రితం అడవి భూమిని పూర్తిచేసుకుని పంటలు పండించుకుంటున్నామని,ఇప్పుడు పండిన వరి పంటను కొనుగోలు కేంద్రంలో 15 రోజుల క్రితం వేశామని మ్యాచ్ అరచిన వరి ధాన్యాన్ని కొనుగోలు కేంద్రం వాళ్ళు పట్టా పాసుబుక్కులు ఉంటేనే కొనుగోలు చేస్తామని అనడంతో పోడు భూములు పండించిన వరి ధాన్యాన్ని కొనుగోలు చేయకపోగా పట్టా పాస్బుక్కులు ఉంటేనే కొనుగోలు చేస్తామని అనడంతో వరి ధాన్యం గొప్పకు నిప్పంటించి నిరసన తెలిపారు. ఇప్పటికైనా ప్రభుత్వం వన్ పండించిన ధాన్యాన్ని తక్షణమే కొనుగోలు కొనుగోలు చేయాలని కోరారు.Body:SsConclusion:No

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.