ETV Bharat / state

ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చిన గవర్నర్​ తండ్రి - governor Father came to the gandhi hospital in hyderabad

గవర్నర్​ తమిళిసై తండ్రి అనంతన్​... సామాన్యుడిలా ప్రభుత్వ ఆసుపత్రికి చికిత్స కోసం వచ్చారు. చెవి సమస్యతో బాధపడుతున్న ఆయన గాంధీ ఆసుపత్రికి రావడం ఆశ్చర్యానికి గురిచేసింది.

governor Father came to the gandhi hospital in hyderabad
ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చిన గవర్నర్​ తండ్రి
author img

By

Published : Dec 9, 2019, 3:09 PM IST

గవర్నర్​ తమిళి సై సౌందర రాజన్​ తండ్రి అనంతన్​ గాంధీ ఆసుపత్రికి వచ్చారు. చెవి సమస్యతో బాధపడుతున్న ఆయనకు... గాంధీ వైద్యులు ఈఎన్​టీ నిపుణులు శోభన్​ బాబు చికిత్స చేశారు.

అనంతన్​ వయసు 86 సంవత్సరాలు కాగా... సమస్యతో వచ్చిన ఆయనకు వైద్య బృందం చికిత్స అందించారు. గవర్నర్​ తండ్రి అయినప్పటికీ సామాన్య వ్యక్తిగా ప్రభుత్వ ఆసుపత్రికి రావడం అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది.

ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చిన గవర్నర్​ తండ్రి

ఇవీ చూడండి: దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌పై సిట్‌ ఏర్పాటు

Intro:సికింద్రాబాద్... తెలంగాణ గవర్నర్ తమిళ సై సౌందర్ రాజన్ తండ్రి అనంతన్ గాంధీ ఆస్పత్రికి వచ్చారు..చెవి సమస్య తో బాధపడుతున్న ఆయన గాంధీ వైద్యులు ఈ. ఎన్.టి నిపుణులు శోభన్ బాబు చికిత్స చేశారు...అతను వయస్సు 86 సంవత్సరాలు...సమస్య తో వచ్చిన ఆయనని వైద్య బృందం చికిత్స అందించారు..గవర్నర్ తండ్రి అయినప్పటికీ సామాన్య మానవుడు లాగా ప్రభుత్వ ఆస్పత్రికి రావడం అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది..Body:VamshiConclusion:7032401099

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.