ఆస్తుల నమోదు ప్రక్రియ కోసం పలు చోట్ల అధికారులు, సిబ్బంది కాలినడకన కిలోమీటర్ల మేర నడుస్తున్నారు. అడవుల గుండా ప్రయాణిస్తూ గుట్టలెక్కి వాగులు వంకలు దాటి మరీ ఇళ్లకు వెళుతున్నారు.
ములుగు జిల్లా వాజేడు మండలం పొంగాల గ్రామ పంచాయితీ పరిధిలో.. ప్రత్యేకాధికారి పుష్పవతి, కార్యదర్శి శిరీష.. గుట్టలపై ఉన్న పెనుగోలు...గ్రామానికి 18 కిలోమీటర్లు కాలినడకన వెళ్లి ఆస్తుల నమోదు చేపట్టారు.
ఇదీ చూడండి : భద్రకాళీ ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం