ETV Bharat / state

రామప్ప ఆలయంలో కార్తీక మాసం పూజలు - Ramappingeshwara Swamy Temple in Malamuga District

ప్రతి సంవత్సరం దీపావళి వెళ్ళిన మరుసటి రోజు నుంచి పవిత్రమైన కార్తీక మాసం ప్రారంభమవుతుంది. ఈ రోజు మొదటి కార్తీక సోమవారం కావడం వల్ల రామప్ప రామలింగేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేపట్టారు.

రామప్ప ఆలయంలో కార్తీక మాసం..
author img

By

Published : Oct 28, 2019, 12:41 PM IST

ములుగు జిల్లా పాలంపేట రామప్ప రామలింగేశ్వర స్వామి ఆలయంలో ఈరోజు నుంచి కార్తీక మాసం పూజలు ప్రారంభం కానున్నాయి. మొదటి కార్తీక సోమవారం కావడం వల్ల ఆలయంలో అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ మాసంలో సూర్యోదయంలోగా స్నానాలు, ప్రత్యేక పూజలు, ఉపవాసాలు చేస్తూ పూజలు చేస్తారు.

రామప్ప ఆలయంలో కార్తీక మాసం..

ఇదీ చూడండి : కానిస్టేబుల్‌ పడాల్... పోలీసులకు హడల్...

ములుగు జిల్లా పాలంపేట రామప్ప రామలింగేశ్వర స్వామి ఆలయంలో ఈరోజు నుంచి కార్తీక మాసం పూజలు ప్రారంభం కానున్నాయి. మొదటి కార్తీక సోమవారం కావడం వల్ల ఆలయంలో అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ మాసంలో సూర్యోదయంలోగా స్నానాలు, ప్రత్యేక పూజలు, ఉపవాసాలు చేస్తూ పూజలు చేస్తారు.

రామప్ప ఆలయంలో కార్తీక మాసం..

ఇదీ చూడండి : కానిస్టేబుల్‌ పడాల్... పోలీసులకు హడల్...

Intro:tg_wgl_51_28_ramappalo_dukanalu_tholaginpu_pkg_ts10072_HD
G Raju mulugu contributar

యాంకర్ : నాలుగైదు దశాబ్దాల కాలం నుండి రేకుల షెడ్లు వేసుకొని ఆట బొమ్మలు, మిఠాయిలు, తదితర వస్తువులు అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్న మాకు యునెస్కో బృందం వచ్చేనెల వస్తున్నారని గుడికి దూరంగా ఉన్న చిల్లర దుకాణాలను ఖాళీ చేయాలంటూ అధికారులు ఆదేశాలు జారీ చేయడంతో కాళీ చేస్తున్నామని బాధితులు అంటున్నారు. ఈ చిల్లర దుకాణం తో బతికే 15 కుటుంబాలకు అధికారులు ప్రత్యామ్నాయం చూపించడం లేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వెనక ముందు ఎలాంటి ఆధారాలు లేవని ఇకనైనా ఏదైనా ఆధారం కల్పించాలని బాధితులు వేడుకుంటున్నారు.


Body:వాయిస్ : ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన రామప్ప యునెస్కో గుర్తింపు కోసం సిద్ధమవుతుంది. ములుగు జిల్లా వెంకటాపురం మండలం పాలంపేట రామలింగేశ్వర దేవాలయం నెలకొని ఉంది. రామప్ప నామినేటైన సందర్భంగా యునెస్కో బృందం రాక నేపద్యంలో రామప్ప సరిహద్దుకు 100 మీటర్ల దూరంలో ఎలాంటి కట్టడాలు, దుకాణాలు ఉండరాదనే నిబంధనలను అమలు చేయడం కోసం ఇటీవల జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి ఆదేశాలు జారీ చేసారు. 10 రోజుల గడువు ఇవ్వడంతో దుకాణదారులు ఈ ప్రాంతంలో ఏర్పాటు చేసుకున్న గుడిసెలు,రేకుల షెడ్లు, దుకాణంలో ఉన్న సామాన్లు ఖాళీ చేస్తున్నారు. ఈ సందర్భంగా దుకాణదారులు మాట్లాడుతూ రామప్పకు ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు వస్తే మాకు నచ్చినట్లే అన్నారు. 40, 50 ఏళ్లుగా ఇక్కడే గుడిసెలు రేకుల షెడ్లు వేసుకొని గుడికి వచ్చే భక్తులకు ఆటబొమ్మలు, కొబ్బరి కాయలు, తదితర చిల్లర సామాన్లతో అమ్ముకొని జీవనం సాగిస్తున్నామని మా వంతు కృషిగా దుకాణాలు కాల్ చేస్తున్నామని అన్నారు. కానీ మాకు ఇలాంటి ప్రత్యామ్నాయం చూపించకుండానే ఖాళీ చేయించడం వల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ దుకాణాలను ఆదర్శంగా తీసుకొని ని గిరి గిరి చిట్టీలు తీసుకుని రోజూ మూడు నాలుగు వందల రూపాయలు ఇవ్వాలని దుకాణాలు తీసేస్తే అవి కట్టడం కష్టమేనని ఆవేదన వ్యక్తం చేశారు. పెళ్లి చేసుకున్న తర్వాత పసుపు కుంకుమల మీద ఈ భూమి ఇచ్చారని ఎన్నో ఏళ్లుగా దుకాణం నడుపుతూ కుటుంబం పోషించుకునే అని ఇప్పుడు నా ఆరోగ్య పరిస్థితి కూడా బాగాలేదని సదానందం అనే బాధితుడు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వ అధికారులు మాకు ఏదైనా దారి చూపించాలని బాధితులు కోరుతున్నారు. ప్రత్యామ్నాయం చూపించకపోతే రోడ్డున పడిన బతుకుల అవుతాయని బాధిత మహిళలు కన్నీరు పెడుతూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చిల్లర దుకాణాలతో కుటుంబాన్ని పోషించు కుంటున్న తమకు ప్రత్యామ్నాయ మార్గాన్ని చూపించాలని అని సమంత అధికారులను వేడుకుంటున్నారు. వెంటనే అధికారులు స్పందించి ఒక ప్రత్యేకమైన స్థలం కేటాయించాలని వారు కోరారు.


Conclusion:బైట్స్ : 1, మహబూబ్ బాధితుడు రామప్ప
2, సదానందం బాధితుడు రామప్ప
3, శ్రీలత బాధితురాలు రామప్ప
4, లక్ష్మి బాధితురాలు రామప్ప
5, వసంత బాధితురాలు రామప్ప
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.