ETV Bharat / state

'దీపావళి నుంచి ప్లాస్టిక్​ నిషేధం' - ములుగు జిల్లాలో వైకుంఠధామన్ని జడ్పీ ఛైర్మన్ కుసుమ జగదీష్, జిల్లా కలెక్టర్ శ్రీ నారాయణ రెడ్డిలు ప్రారంభించారు

దీపావళి నుంచి ములుగు జిల్లాలో ప్లాస్టిక్​ను నిషేధిస్తున్నట్లు కలెక్టర్ పేర్కొన్నారు. ములుగు జిల్లాలో వైకుంఠధామన్ని జడ్పీ ఛైర్మన్ కుసుమ జగదీష్, జిల్లా కలెక్టర్ శ్రీ నారాయణ రెడ్డిలు ప్రారంభించారు.

'దీపావళి నుంచి ప్లాస్టిక్​ నిషేధం'
author img

By

Published : Oct 24, 2019, 1:05 PM IST

ములుగు జిల్లా మల్లంపల్లి గ్రామంలో వైకుంఠధామన్ని జడ్పీ ఛైర్మన్ కుసుమ జగదీష్, జిల్లా కలెక్టర్ శ్రీ నారాయణ రెడ్డిలు ప్రారంభించారు. సర్పంచ్ కుమార్ ఆధ్వర్యంలో నిర్మించిన శ్మశాన వాటికను చక్కగా నిర్మించారని కలెక్టర్ కొనియాడారు. అనంతరం శ్మశాన వాటికలో రకరకాల చెట్లను, డంపింగ్ యార్డ్​ను పరిశీలించారు. 30 రోజుల ప్రణాళికలో భాగంగా వైకుంఠధామం త్వరితగతిన పూర్తి కావడానికి కృషి చేసిన సర్పంచ్​ చంద కుమార్​ను అభినందించారు. దీపావళి నుంచి ములుగు జిల్లాలో ప్లాస్టిక్​ను నిషేధిస్తున్నట్లు పేర్కొన్నారు.

'దీపావళి నుంచి ప్లాస్టిక్​ నిషేధం'

ఇదీ చూడండి : ఉద్యోగాలిప్పిస్తామంటూ... నిరుద్యోగులకు ఎర

ములుగు జిల్లా మల్లంపల్లి గ్రామంలో వైకుంఠధామన్ని జడ్పీ ఛైర్మన్ కుసుమ జగదీష్, జిల్లా కలెక్టర్ శ్రీ నారాయణ రెడ్డిలు ప్రారంభించారు. సర్పంచ్ కుమార్ ఆధ్వర్యంలో నిర్మించిన శ్మశాన వాటికను చక్కగా నిర్మించారని కలెక్టర్ కొనియాడారు. అనంతరం శ్మశాన వాటికలో రకరకాల చెట్లను, డంపింగ్ యార్డ్​ను పరిశీలించారు. 30 రోజుల ప్రణాళికలో భాగంగా వైకుంఠధామం త్వరితగతిన పూర్తి కావడానికి కృషి చేసిన సర్పంచ్​ చంద కుమార్​ను అభినందించారు. దీపావళి నుంచి ములుగు జిల్లాలో ప్లాస్టిక్​ను నిషేధిస్తున్నట్లు పేర్కొన్నారు.

'దీపావళి నుంచి ప్లాస్టిక్​ నిషేధం'

ఇదీ చూడండి : ఉద్యోగాలిప్పిస్తామంటూ... నిరుద్యోగులకు ఎర

Intro:tg_wgl_51_23_vaikunta_daamam_prarambam_ab_ts10072_HD
G Raju mulugu contributar

యాంకర్ వాయిస్ : ములుగు జిల్లా మల్లంపల్లి గ్రామంలో వైకుంఠధామని జెడ్పి చైర్ పర్సన్ కుసుమ జగదీష్, జిల్లా కలెక్టర్ శ్రీ నారాయణ రెడ్డి ప్రారంభించారు. సర్పంచ్ కుమార్ ఆధ్వర్యంలో కట్టిన స్మశాన వాటికను తిరిగి చూశారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ములుగు జిల్లా లో ఇంత మంచిగా కట్టిన స్మశానవాటిక బాగుందని కొనియాడారు. స్మశాన వాటిక లో రక రకాల చెట్లను, డంపింగ్ యార్డ్ పరిశీలించారు. 30 రోజుల ప్రణాళిక లో భాగంగా వైకుంఠధామం త్వరితగతిన పూర్తి కావడానికి కృషి చేసిన సర్పంచి చంద కుమార్ ను అభినందించారు. అన్ని గ్రామ పంచాయతీలు మల్లంపల్లి ని ఆదర్శంగా తీసుకుని స్మశాన వాటిక లను త్వరితగతిన అభివృద్ధి పనులు పూర్తి చేసుకోవాలని అన్నారు. ప్రతి గ్రామంలో డంపింగ్ యార్డ్ ఉండాలని తడి, పొడి చెత్త వేరు వేరుగా సేకరించి చెత్త ద్వారా వర్మీ కంపోస్టు తయారు చేసుకుని రైతులకు ఎరువులు సరఫరా చేయాలని అన్నారు. చెత్తను కంపోస్ట్ గా మార్చే విధంగా గ్రామపంచాయతీ చర్యలు తీసుకోవాలని అన్నారు. మల్లంపల్లి గ్రామ పంచాయతీకి మూడున్నర లక్షల రూపాయలు గ్రామ పంచాయతీ నిధుల నుండి ఖర్చు చేసుకోవాలని అన్నారు. చెత్త సేకరించడానికి ట్రాక్టర్లను ప్రతి గ్రామపంచాయతీ తీసుకునే విధంగా చర్యలు తీసుకోవాలని అన్నారు. ప్లాస్టిక్ ను దీపావళి నుండి ములుగు జిల్లా లో నిషేధిస్తున్నట్లు తెలిపారు. గ్రామాల్లో ప్లాస్టిక్ వ్యర్ధాలు చాలా ఉన్నాయని, ప్లాస్టిక్ భూతం లాంటిదని మట్టిగా మారాలంటే
కొన్ని సంవత్సరాలు పడుతుందని, గట్టిగా మారేటప్పుడు విష వాయువులను విడుదల అవుతుందని ఇది నీటిలో కలిసి తమ పంట పొలాలు నాశనమౌతాయని ప్లాస్టిక్ వలన జంతువులు కూడా హాని ఉందని అన్నారు. ములుగు ఏజెన్సీ ప్రాంతం పచ్చటి అడవి తో ఆహ్లాదకరంగా ఉంటుందని దేశవిదేశాల నుండి ఇక్కడికి పర్యాటకులు వచ్చి ఇక్కడి ప్రకృతిని ఆస్వాదిస్తూ ఉన్నారని మనం కాపాడుకోవాల్సిన బాధ్యత మనపైన ఉందని అన్నారు. మంచి పర్యావరణ కాలుష్యం లేని వాతావరణం ములుగు జిల్లాలో ఉందని తెలిపారు. ప్లాస్టిక్ను వి సైక్లింగ్ చేసుకోవడానికి గ్రామపంచాయతీ లలో సేకరించి గ్రామపంచాయతీ అప్పజెప్పాలని దీనికి ఉన్న ఏజెన్సీని తయారు చేస్తున్నామని అన్నారు. రోడ్డుపై డ్రైనేజీలో చెత్త వేయరాదని సూచించారు. రాష్ట్రంలోనే ములుగు జిల్లా ఆదర్శం గా ఉంది విధంగా సర్పంచులు ఎంపీటీసీలు అధికారులు సహకరించాలని గ్రామాల అభివృద్ధి కొరకు ప్రతి ఒక్కరూ ఆదర్శంగా ఉంటుందని ములుగు జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి అన్నారు.


Body:ss


Conclusion:బైట్ : సి నారాయణ రెడ్డి జిల్లా కలెక్టర్ ములుగు
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.