ములుగు జిల్లా కేంద్రంలోని ఓటరు చైతన్య ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో కలెక్టర్ సి. నారాయణరెడ్డి, ఐకేపీ, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ, పలు సంస్థల అధికారులు పాల్గొన్నారు. 'అమ్ముకోకు నీ ఓటు, ప్రజాస్వామ్యానికి చేటు', 'నోటు వద్దు, ఓటు ముద్దు', 'ఓటరా మేలుకో, ప్రజాస్వామ్యాన్ని ఏలుకో' అంటూ నినాదాలు చేశారు. ఎటువంటి ప్రలోభాలకు లొంగకుండా ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు.
ఇదీ చదవండిః 'భాజపా మేనిఫెస్టోలో పసుపుబోర్డు అంశం లేదు'