ETV Bharat / state

మేడారంలో రోజురోజుకు పెరుగుతున్న భక్తుల రద్దీ

ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం జాతరకు భక్తులు పోటెత్తారు. అమ్మవారి గద్దెలకు తాళం వేయగా బయటనుంచే దర్శనం చేసుకుంటున్నారు.

devotees rush at medaram jatara
మేడారంలో రోజురోజుకు పెరుగుతున్న భక్తుల రద్దీ
author img

By

Published : Jan 17, 2020, 4:33 PM IST

మేడారం జాతరకు భక్తజనం పోటెత్తారు. ములుగు జిల్లా తాడ్వాయి మండలంలో ఉన్న వన దేవతల దర్శనానికి వచ్చే భక్తుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. జాతర సమీపిస్తున్న భక్తుల తాకిడి అధికమవుతోంది.

మేడారంలో ఎక్కడ చూసినా భక్తుల సమూహాలు, వాహనాలే కనిపిస్తున్నాయి. రాష్ట్రం నుంచే కాకుండా ఇతర ప్రాంతాలు నుంచి వచ్చి అమ్మవార్లను దర్శించుకుంటున్నారు.

అమ్మవారి గద్దెలకు అధికారులు తాళం వేయడంతో బయట నుంచే దర్శించుకుంటున్నారు. పెరిగిన భక్తులకు అనుగుణంగా ఆర్టీసీ అధికారులు తమ సేవలను అందిస్తున్నారు.

మేడారంలో రోజురోజుకు పెరుగుతున్న భక్తుల రద్దీ

ఇవీ చూడండి: పురపోరుకు సై అంటున్న రియల్టర్లు

Intro:tg_wgl_51_17_potethina_bhakthajenam_vo_ab_ts10072_HD
G Raju mulugu contributor

యాంకర్ వాయిస్: ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం భక్త జనం పోటెత్తారు.రాష్ట్ర నలుమూలల నుండే కాకుండా ఏపీ, చతిస్గడ్ మహారాష్ట్ర నుండి వేలాది మంది భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. జంపన్నవాగులో పుణ్యస్నానాలు ఆచరించి తలనీలాలు సమర్పించుకుని ముడుపులు కట్టి సమ్మక్క సారలమ్మ పగిడిద్దరాజు గోవిందరాజులు దర్శించుకునేందుకు జంపన్నవాగు నుంచి కాలినడకన గద్దెల వద్దకు చేరుకుంటున్నారు. సమ్మక్క సారలమ్మ దేవతల దర్శనానికి వచ్చే భక్తుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. జాతర సమీపిస్తున్న కొద్దీ మేడారానికి భక్తుల తాకిడి ఎక్కువవుతోంది సంక్రాంతి పండుగను పురస్కరించుకొని బుధ గురు శుక్రవారాల్లో మేడారానికి వేల సంఖ్యలో భక్తులు తరలి వస్తున్నారు వనదేవతల నుండి 45 కిలోమీటర్ల వరకు భక్తులు చెట్ల కింద ఏం చేస్తున్నారు భక్తుల వాహనాలతో నిండిపోయాయి. మేడారంలో ఎక్కడ చూసినా భక్తుల సమూహాలు, వాహనాలే కనిపిస్తున్నాయి. ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలు సంక్రాంతి సెలవులు ఉండటంతో తెలుగు రాష్ట్రాల్లోనే చాలా కుటుంబాలు మేడారం బాట పట్టాయి. సమ్మక్క సారలమ్మ పగిడిద్దరాజు గోవిందరాజుల గద్దెల వద్ద మూడురోజుల సందడి నెలకొంది. సోమవారం నుండి ఇ భక్తులకు గద్దెల దర్శనం కల్పించిన అధికారులు బుధవారం నుండి మళ్లీ తాళాలు వేశారు దీంతో భక్తులకు దేవతలను బయట నుంచి దర్శనం చేసుకుంటున్నారు. వన దేవతలు గద్దెలపై రెండేళ్ల క్రితం ఏర్పాటు చేసిన క్రీడలను అధికారులు తొలగించారు అమ్మవార్ల దర్శనానికి అధిక సంఖ్యలో వచ్చిన భక్తులను నియంత్రించ లేక అధికారులు గజ్జల తాళాలు వేశారు. పెరిగిన భక్తులను కు అనుగుణంగా ఆర్టీసీ అధికారులు తమ సేవలు అందిస్తున్నారు. సంక్రాంతి పండుగను పురస్కరించుకుని వరంగల్-హైదరాబాద్ జనగామ కరీంనగర్ ఖమ్మం తదితర ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలి వస్తున్నారు. భక్తుల సంఖ్య పెరుగుదల పై దృష్టిసారించిన ఆర్టీసి అధికారులు అనుమకొండ బస్ స్టాండ్ లు నిత్యం మేడారానికి బస్సులను అందుబాటులో ఉంచారు.

Body:ss

Conclusion:బైట్స్: 1, అనూష భక్తురాలు
2, నర్మద భక్తురాలు
3, స్వాతి భక్తురాలు
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.