ETV Bharat / state

ఆదివారం మేడారం జాతరకు పోటెత్తిన భక్త జనం - మేడారంలో భక్తుల తాజా వార్త

ఆదివారం సెలవు రోజు కావడం వల్ల ములుగు జిల్లా మేడారం జాతరకు భక్తజనం పోటెత్తారు.

devotees-in-medaram
ఆదివారం రోజు మేడారంకు పోటెత్తిన భక్త జనం
author img

By

Published : Dec 22, 2019, 7:26 PM IST

ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం జాతరలో ఆదివారం సెలవు రోజు సందర్భంగా సమ్మక్క సారలమ్మ వనదేవతలను దర్శించుకునేందుకు భక్త జనం తండోపతండాలుగా తరలివచ్చారు. జంపన్నవాగులో పుణ్యస్నానాలు చేసి అమ్మవార్లకు పసుపు కుంకుమలు సమర్పించుకుని మొక్కులు తీర్చుకున్నారు. కోరుకున్న కోరికలు తీర్చే తల్లీ అంటూ అమ్మవార్ల ఆశీర్వాదాలు తీసుకున్నారు.

ఆదివారం రోజు మేడారంకు పోటెత్తిన భక్త జనం

ఇవీచూడండి: అక్కడ నీది నాది ఒకటే నినాదం.. ఇంటికి వంద-బడికి చందా

Intro:tg_wgl_51_22_medaramlo_bhakthajenam_av_ts10072_HD
G Raju mulugu contributor

యాంకర్ వాయిస్ : ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం జాతరలో ఈరోజు ఆదివారం సెలవుదినం కావడంతో మేడారం సమ్మక్క సారలమ్మ వనదేవతల దర్శించుకునేందుకు భక్త జనం తండోపతండాలుగా తరలివచ్చారు. జంపన్నవాగులో పుణ్యస్నానాలు చేసి tv అమ్మవార్లకు పసుపు కుంకుమలు చీర కొబ్బరికాయలతో తల్లి వారికి సమర్పించుకుని మనసారా మృతి దీవెనలు అందుకుని భక్తులు తిరుపురం చేస్తున్నారు. సెలవు దినం కావడం వల్ల 20 వేలకు పైనే భక్తులు సమ్మక్క సారలమ్మ గోవిందరాజుల మనసారా దర్శించుకున్నారు

Body:ss

Conclusion:no
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.