ములుగు జిల్లా మల్లంపల్లి గ్రామంలో తీవ్రమైన ఎండల్లో ప్రజల దాహం తీర్చేందుకు గ్రామ సర్పంచ్ చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఎండాకాలం ఇటువంటి మంచి పనికి శ్రీకారం చుట్టడం సంతోషంగా ఉందన్నారు. అలసిపోయిన ప్రయాణికులు చలివేంద్రానికి వచ్చి దాహం తీర్చుకోవడం చూసి సర్పంచ్ హర్షం వ్యక్తం చేశారు.
ఇదీ చదవండిః ఎన్నికల్లో పాటించాల్సిన నియమాలపై శిక్షణ