ETV Bharat / state

మేడ్చల్​ జిల్లాలో కేంద్ర మంత్రి కిషన్​రెడ్డి రోడ్​షో - కేంద్ర మంత్రి కిషన్​రెడ్డి తాజా వార్తలు

పురపాలక ఎన్నికల ప్రచారంలో భాగంగా మేడ్చల్​ జిల్లాలో కేంద్ర మంత్రి కిషన్​రెడ్డి రోడ్​ షో నిర్వహించారు. భాజపా అభ్యర్థులకే ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.

Union Minister Kishan Reddy Road Show in Medchal District
మేడ్చల్​ జిల్లాలో కేంద్ర మంత్రి కిషన్​రెడ్డి రోడ్​షో
author img

By

Published : Jan 19, 2020, 9:48 AM IST

రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్​ విచిత్రమైన పరిపాలన కొనసాగిస్తున్నారని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్​రెడ్డి పేర్కొన్నారు. పురపాలక ఎన్నికల ప్రచారంలో భాగంగా పార్టీ అభ్యర్థులతో కలిసి మేడ్చల్‌ జిల్లాలోని పోచారం, పీర్జాదిగూడ, బోడుప్పల్‌లో శనివారం ఆయన రోడ్​షో నిర్వహించారు.

సమస్యల గురించి వివరించడానికి కార్మికులు, మహిళలు, ఎంపీలు, ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి వద్దకు వెళితే దర్శన భాగ్యం కూడా కల్పించడం లేదని కిషన్​రెడ్డి ఆరోపించారు. ఎప్పుడు ఎక్కడుంటారో.. ఏం చేస్తారో.. ఏ నిర్ణయం తీసుకుంటారో తెలియని విచిత్ర ముఖ్యమంత్రి ఉన్నందుకు బాధపడుతున్నామన్నారు.

పుర పాలికలకు కేంద్ర నుంచే నిధులు వస్తున్నాయని.. పట్టణాలను అభివృద్ధి చేసుకోవాలంటే భాజపాకు ఓటు వేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. కొత్తగా ఏర్పాటైన పురపాలికలు అభివృద్ధి చెందాలంటే భాజపాకు పాలనపగ్గాలు అందించాలని ఓటర్లను అభ్యర్థించారు.

మేడ్చల్​ జిల్లాలో కేంద్ర మంత్రి కిషన్​రెడ్డి రోడ్​షో

ఇదీ చూడండి : జాతీయ రహదారిపై ప్రమాదం... వాహన రాకపోకలకు అంతరాయం

Intro:HYD_tg_92_18_KishanReddy_Roadshow_vo_TS10026
కంట్రిబ్యూటర్‌: ఎఫ్‌.రామకృష్ణాచారి(ఉప్పల్‌)

( ) రాష్ట్రంలో విచిత్రమైన పరిపాలన సీఎం కేసీఆర్‌ కొనసాగిస్తున్నారని కేంద్ర రక్షణ శాఖ
మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. పురపాలిక సంఘాల ఎన్నికల ప్రచారంలో భాగంగా మేడ్చల్‌
జిల్లా పోచారం, పిర్జాదిగూడ, బోడుప్పల్‌లో పార్టీ అభ్యర్థులతో కలిసి రోడ్‌ షో
నిర్వహించారు. సమస్యల గురించి వివరించాడానకి కార్మికులు, మహిళలు, ఎంపీలు,
ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి వద్దకు వెళ్లితే దర్శన భాగ్యం కూడా కల్పించడంలేదని
ఆరోపించారు. ఎక్కడ ఉంటారో.. ఎం చేస్తున్నారో.. ఏ నిర్ణయం తీసుకుంటారో
తెలియని విచిత్ర ముఖ్యమంత్రి ఉండటం బాధపడుతున్నామని చెప్పారు. పుర
పాలికలకు కేంద్ర నుంచే నిధులు వస్తున్నాయని, పట్టణాలను అభివృద్ధి చేసుకోవాలంటే
భాజపాకు ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. కొత్తగా ఏర్పాటైన పురపాలికలు అభివృద్ధి
చెందాలంటే భాజపాకు పాలనపగ్గాలు అందించాలని విజ్ఞప్తి చేశారు.బైట్‌: జి.కిషన్‌రెడ్డి, కేంద్ర రక్షణ శాఖ మంత్రిBody:Chary,uppalConclusion:9848599881

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.