ETV Bharat / state

కొన ఊపిరితో ఉన్న మహిళ ప్రాణాలు కాపాడిన పోలీసులు - Women life Saved Police

ఆత్మహత్యాయత్నం చేసి కొన ఊపిరితో ఉన్న ఓ గృహిణిని... పోలీసులు రక్షించి ప్రాణాలు కాపాడిన ఘటన మేడ్చల్​ జిల్లాలో చోటుచేసుకుంది.

Medchal district latest news
Medchal district latest news
author img

By

Published : May 16, 2020, 8:43 PM IST

మేడ్చల్​ జిల్లా పేట్​ బషీరాబాద్​ సమీపంలోని నార్త్ ఎన్.సి.ఎల్ కాలనీలో ఉంటున్న బి.విజయ(30) అనే మహిళ మానసిక స్థితి సరిగా లేదు. ఈ రోజు సాయంత్రం ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్యకు యత్నించగా... కుటుంబ సభ్యులు గమనించి అంబులెన్స్​తో పాటు పోలీసులకు సమాచారం ఇచ్చారు.

సకాలంలో స్పందించిన పేట్ బషీరాబాద్ పోలీసులు కొన ఊపిరితో ఉన్న విజయను సమీపంలోని‌ ఓ ఆసుపత్రికి తరలించి ప్రాణాలు కాపాడారు.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.