ETV Bharat / state

ఎన్నికల కోసం ఎదురుచూస్తున్న నాయకుల కల నిజమైంది

మేడ్చల్ పట్టణంలో ఎప్పుడెప్పుడు ఎన్నికలు జరుగుతాయా అని ఎదురుచూస్తున్న నాయకుల కల నిజమైంది. గత పదేళ్లుగా మేడ్చల్ పట్టణం ప్రత్యేక అధికారుల పాలనలోనే కొనసాగింది. ఈ నేపథ్యంలో పుర పోరుకు 23 వార్డులకు 223 మంది ఆయా పార్టీల నుంచి నామపత్రాలు దాఖలు చేశారు.

The dream of leaders waiting for election is coming true at medchal malkajgiri district
ఎన్నికల కోసం ఎదురుచూస్తున్న నాయకుల కల నిజమైంది
author img

By

Published : Jan 11, 2020, 7:06 PM IST

మేడ్చల్ పట్టణం పదేళ్లుగా ప్రత్యేక అధికారుల పాలనలోనే కొనసాగింది. చివరి సారిగా పంచాయతీగా ఉన్నప్పుడు 2006లో ఎన్నికలు నిర్వహించారు. ఈ పాలకవర్గం గడువు ముగిసినా ఎన్నికలు నిర్వహించలేదు. రెండేళ్లు ప్రత్యేక అధికారుల పాలనలోనే ఉండిపోయింది.

2013లో నగర పంచాయతీగా ప్రభుత్వం మార్చింది. గ్రామానికి చెందిన పలువురు కోర్టులో పిటీషన్ దాఖలు చేయడం వల్ల ఎన్నికలు సాధ్య పడలేదు. 2018లో గిర్మాపుర్ గ్రామాన్ని కలిపి పురపాలికగా హోదా కల్పించారు. ఇప్పటి వరకు ప్రత్యేక అధికారుల పాలనలోనే కొనసాగుతూ వచ్చింది.

ఎప్పుడెప్పుడు ఎన్నికలు జరుగుతాయా అని ఎదురుచూస్తున్న నాయకులు నోటిఫికేషన్ విడుదల కావడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. పురపాలక పరిధిలో 23 వార్డులకు 223 మంది ఆయా పార్టీల నుంచి నామపత్రాలు దాఖలు చేశారు.

ఎన్నికల కోసం ఎదురుచూస్తున్న నాయకుల కల నిజమైంది

ఇదీ చూడండి : సాఫ్ట్​వేర్​ ఉద్యోగిని.. రాజకీయాల్లో పోటీ..

Intro:TG_HYD_37_11_MEDCHAL_MUNCIPALITY_STORY_VO_TS10016

Body:మేడ్చల్ పట్టణము పదేళ్లు గా ప్రత్యేక అధికారుల పాలన లొనే కొనసాగింది. చివరిసారిగా పంచాయతీ గా ఉన్నప్పుడు 2006లో ఎన్నికలు నిర్వహించారు. ఈ పాలకవర్గం గడువు ముగిసిన ఎన్నికలు నిర్వహించలేదు. రెండేళ్లు ప్రత్యేక అధికారుల పాలనలోనే ఉండిపోయింది. 2013లో నగర పంచాయతీ గా ప్రభుత్వం మార్చింది. గ్రామానికి చెందిన పలువురు కోర్టులో పిటీషన్ దాఖలు చేయడంతో ఎన్నికలు సాధ్య పడలేదు. 2018లో గిర్మాపుర్ గ్రామాన్ని కలిపి పురపాలికగా హోదా పెంచింది. ఇప్పటి వరకు ప్రత్యేక అధికారుల పాలనలో నే కొనసాగుతూ వచ్చింది. ఎప్పుడు ఎప్పుడా ఎన్నికలు జరుగుతాయా అని ఎదురుచూస్తున్న నాయకులకు నోటిఫికేషన్ విడుదల కావడం తో పురపాలక పరిధిలో 23 వార్డులకు గాను 223 మంది ఆయా పార్టీల నుంచి నామపత్రాలు దాఖలు చేశారు.

Conclusion:మేడ్చల్ పై ప్రత్యేక కథనం వాయిస్ ఓవర్ కూడా ఇచ్చాను.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.