ETV Bharat / state

జటాయు ఫారెస్టు పార్క్​ను ప్రారంభించిన మంత్రులు - Ministers who opened Jatayu Forest Park

మేడ్చల్​ జిల్లాలోని మేడిపల్లి మండలకేంద్రంలో జటాయు అర్బన్ ఫారెస్టు పార్క్​ను మంత్రులు మల్లారెడ్డి, ఇంద్రకరణ్ రెడ్డి కలసి ప్రారంభించారు. అడవులే మన ఆరోగ్యానికి ప్రాణాధారమని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు.

జటాయు ఫారెస్టు పార్క్​ను ప్రారంభించిన మంత్రులు
author img

By

Published : Aug 30, 2019, 7:30 PM IST

మేడ్చల్ జిల్లా మేడిపల్లి మండల కేంద్రంలో జటాయు అర్బన్ ఫారెస్టు పార్క్​ను కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి, అటవీ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ప్రారంభించారు. అడవులు అంతరించడం వల్ల పట్టణ ప్రజలంతా..స్వచ్ఛమైన గాలిని పీల్చలేకపోతున్నారని మంత్రి మల్లారెడ్డి అన్నారు. రాష్ట్రమంతా పచ్చగా ఉండాలనే సంకల్పంతో.. తమ ప్రభుత్వం ఈ పార్క్​ను 1250 ఎకరాల్లో రూ.కోటితో నిర్మించడం ఆనందంగా ఉందని చెప్పారు. మెుక్కలను నాటాలేగానీ నరకొద్దని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. అడవులే మన ఆరోగ్యానికి ప్రాణాధారమని పేర్కొన్నారు.

జటాయు ఫారెస్టు పార్క్​ను ప్రారంభించిన మంత్రులు

ఇదీచూడండి:మా దగ్గర పూర్తి ఆధారాలున్నాయి: లక్ష్మణ్

Intro:Tg_HYD_36_30_Minister_Mallareddy_ab_TS10026
( ) రాష్ట్రంలోని ని అడవులు అంతరించి పోకుండా తెలంగాణ ప్రభుత్వం గట్టి చర్యలు చేపట్టిందని అడవి శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు మేడ్చల్ జిల్లా మేడిపల్లి మండలం సుమారు కోటి రూపాయలతో చేపట్టిన జటాయు అర్బన్ ఫారెస్ట్ పార్క్ ను మరో మంత్రి మల్లారెడ్డి తో కలిసి ప్రారంభించారు స్వచ్ఛమైన గాలి ప్రశాంత వాతావరణంలో నగర ప్రజలు జీవనం గడపలేక పోతున్నారని అందుకు కారణం అడవులు అంతరించి పోవడమే అన్నారు అందుకోసం ఒక్కరూ హరిత హారంలో చురుకుగా పాల్గొని మొక్కలు నాటి వాటి సంరక్షణ బాధ్యతలు తీసుకోవాలన్నారు పార్కుల అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని మంత్రి తెలిపారు వాటిని రక్షించుకోవాల్సిన నా బాధ్యత కూడా ప్రజలపై ఉందన్నారు కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఎం వి రెడ్డి అడవి శాఖ అధికారులు పాల్గొన్నారు
బైట్: ఇంద్రకరణ్ రెడ్డి , అడవి శాఖ మంత్రి
బైట్: మల్లారెడ్డి , కార్మిక శాఖ మంత్రి

Body:చారి, ఉప్పల్

Conclusion:9848599881
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.