ETV Bharat / state

షాహాతిం చెరువును పరిశీలించిన కార్వాన్​ ఎమ్మెల్యే - karwan mla at shahatim river

కార్వాన్​ ఎమ్మెల్యే కౌసర్​ మొయినుద్దీన్​.. నియోజకవర్గ పరిధిలోని షాహాతిం చెరువును జీహెచ్​ఎంసీ, నీటిపారుదల శాఖ అధికారులతో కలిసి పరిశీలించారు. చెరువు వద్ద త్వరలోనే పనులు మొదలవుతాయని ఎమ్మెల్యే తెలిపారు.

karwan mla kousar moinudin visited and inspected at  shahatim river
షాహాతిం చెరువును పరిశీలించిన కార్వాన్​ ఎమ్మెల్యే
author img

By

Published : Sep 22, 2020, 10:56 PM IST

ఎంఐఎం అధ్యక్షులు అసదుద్దీన్​ ఓవైసీ ఆదేశాల మేరకు మంగళవారం కార్వాన్​ ఎమ్మెల్యే కౌసర్​ మొయినుద్దీన్.. స్థానిక షాహాతిం చెరువును పరిశీలించారు. జీహెచ్​ఎంసీ, నీటిపారుదల శాఖ అధికారులు, నానాల్​ నగర్​ కార్పొరేటర్​ నసీరుద్దీన్​ కార్యక్రమంలో పాల్గొన్నారు.

కార్వాన్​ ఎమ్మెల్యే చెరువు వద్ద మిగులు ఛానెల్​ పనులను పరిశీలించారు. వచ్చే వారం రోజుల్లో ఇక్కడ పనులు మొదలవుతాయని.. దాని వల్ల భవిష్యత్తులో ఎలాంటి సమస్య ఉండదని ఎమ్మెల్యే కౌసర్​ మొయినుద్దీన్​ తెలిపారు.

ఇదీ చూడండి: చోరీ కేసును ఛేదించిన పోలీసులు... 62 తులాల బంగారం స్వాధీనం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.