మేడ్చల్ జిల్లా ఉప్పల్లో హిజ్రాల ఆగడాలు ఎక్కువయ్యాయి. ఓ వ్యక్తిపై దౌర్జన్యం చేసి డబ్బులు, ఏటీఎం కార్డులు లాక్కున్నారు. అతడు పోలీసులకు సమాచారం ఇవ్వగా అదుపులోకి తీసుకొని స్టేషన్కు తరలించారు. మరో ముగ్గురు హిజ్రాలు వచ్చి పోలీసులపై దాడి చేశారు. కానిస్టేబుల్, హోం గార్డుకు గాయాలైనట్లు డీసీపీ ఉమామహేశ్వర శర్మ తెలిపారు.
హిజ్రాల దౌర్జన్యం - DCP
నగరంలో హిజ్రాలు విజృంభించారు. డబ్బులు ఇవ్వకుంటే దాడి చేసి లాక్కున్నారు. అదుపులోకి తీసుకున్నందుకు మరో ముగ్గురు వచ్చి ఏకంగా పోలీసులపైనే దాడి చేశారు.
పోలీసులనూ వదల్లేదు...!