ETV Bharat / state

కుత్బుల్లాపూర్​లో రెవెన్యూ అధికారులపై దాడి - అక్రమ నిర్మాణాలు కూల్చివేసిన అధికారులపై దాడి

మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ మండల పరిధిలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అక్రమ నిర్మాణాలు కూల్చివేసిన అధికారులపై కాలనీ వాసులు దాడి చేశారు.

Demolition of illegal structures that have been attacked by officials in medchal region
రెవిన్యూ అధికారులపై దాడి: కుత్బుల్లాపూర్
author img

By

Published : Jan 8, 2021, 10:16 PM IST

కుత్బుల్లాపూర్ మండలం పరిధిలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. స్థానిక సాయిబాబా నగర్​లోని .. ప్రభుత్వ భూమిలో అక్రమ నిర్మాణాలను రెండు రోజుల క్రితం ప్రభుత్వ అధికారులు తొలగించారు. తాజాగా.. దక్కన్ ఇన్​ఫ్రాస్ట్రక్చర్​ లిమిటెడ్, రెవిన్యూ అధికారులు పోలీసులు బందోబస్తు నడుమ కంచే వేసేందుకు వెళ్లారు.

దీంతో నిర్మాణాలు కోల్పోయిన కాలనీవాసులు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. కారం చల్లారు. రెవిన్యూ, దిల్ అధికారుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న దుండిగల్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

ఇదీ చదవండి:గుంటూరు శ్రీను కోసం పోలీసుల ముమ్మర గాలింపు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.