ETV Bharat / state

పోలీస్​ వాహనాల పార్కింగ్​ షెడ్డును ప్రారంభించిన సీపీ - CP mahesh bhagawath

అంబర్​పేట్​లోని​ పోలీస్​ హెడ్​ క్యార్టర్స్​లో కమిషనరేట్​ పరిధిలోని వాహనాల పార్కింగ్​ కోసం నూతన షెడ్డు నిర్మించారు. సీపీ మహేశ్​ భగవత్ ప్రారంభించారు.

CP mahesh bhagawath opened the parking shed for police vehicles
పోలీస్​ వాహనాల పార్కింగ్​ షెడ్డును ప్రారంభించిన సీపీ
author img

By

Published : Sep 25, 2020, 7:08 PM IST

రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని పోలీసు వాహనాల పార్కింగ్​ కోసం అంబర్​పేట్​లోని హెడ్​ క్యార్టర్స్​లో ప్రత్యేకంగా షెడ్డు నిర్మించినట్లు సీపీ మహేశ్​ భగవత్​ పేర్కొన్నారు. రూ.18 లక్షలతో నిర్మించిన ఈ షెడ్డులో ఒకేసారి 80 కార్లను నిలపవచ్చని తెలిపారు.

CP mahesh bhagawath opened the parking shed for police vehicles
పోలీస్​ వాహనాల పార్కింగ్​ షెడ్డును ప్రారంభించిన సీపీ

పార్కింగ్​ కోసమే కాకుండా సభలు, సమావేశాలు నిర్వహించుకునేందుకు వీలుగా ఈ షెడ్డు నిర్మాణం జరిగినట్లు సీపీ వివరించారు. షెడ్డు నిర్వహణ మొత్తం ప్రభుత్వమే చూసుకుంటుందని స్పష్టం చేశారు.

ఇదీచూడండి: శ్రావణి ఆత్మహత్య కేసు నిందితులకు 3 రోజుల పాటు కస్టడీ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.