ETV Bharat / state

ఓటర్ స్లిప్పు, ప్రభుత్వ గుర్తింపు పత్రం తప్పనిసరి - VIDEO GRAPHY

పార్లమెంట్​ నియోజకవర్గాల్లో ఎన్నికల ఏర్పాట్లు చురుగ్గా కొనసాగుతున్నాయి. ఎన్నికల విధుల్లో పాల్గొనేవారందరికీ  పూర్తి స్థాయి శిక్షణ పూర్తి చేశారు.

ఓటేయాలంటే ఓటర్ స్లిప్పుతో పాటు ప్రభుత్వ గుర్తింపు పత్రం తప్పనిసరి
author img

By

Published : Apr 3, 2019, 2:18 PM IST

మెదక్ పార్లమెంట్ ఎన్నికల ఏర్పాట్లు కొనసాగుతున్నాయని జిల్లా కలెక్టర్ ధర్మారెడ్డి తెలిపారు. ఎన్నికల్లో 15 వేల మంది సిబ్బంది పాల్గోనున్నారని పేర్కొన్నారు. విధుల్లో పాల్గొనే వారికి శిక్షణ పూర్తైందని స్పష్టం చేశారు. 123 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు ఉన్నందున మైక్రో అబ్జర్వర్ వీడియోగ్రఫీ ద్వారా పర్యవేక్షిస్తామన్నారు.

ఓటర్ స్లిప్పుతో పాటు ప్రతి ఓటరు తప్పకుండా ప్రభుత్వ గుర్తింపు పొందిన ధృవీకరణ పత్రం తప్పనిసరిగా తీసుకురావాలన్నారు. ప్రతి అభ్యర్థి విధిగా ఎన్నికల ఖర్చుల వివరాలు సమర్పించాలని సూచించారు. అబ్జర్వర్ సమావేశంలో ఖర్చుల వివరాలు ఇవ్వని నలుగురు అభ్యర్థులకు షోకాజ్ నోటీసు ఇచ్చామని తెలిపారు.

ఎన్నికల ఏర్పాట్లు కొనసాగుతున్నాయి : కలెక్టర్ ధర్మారెడ్డి

ఇవీ చూడండి :విజయశాంతిపై హనుమంతరావు గరంగరం

Intro:TG_SRD_41_3_COLECTOR_PRES_MEAT_VIS_AB_C1
యాంకర్ వాయిస్... మెదక్ పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి ఎన్నికలకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తిగా కొనసాగుతున్నాయని ఎన్నికల్లో పాల్గొని ఇటువంటి సిబ్బంది పోలీసులు కాకుండా 15 వేల మంది సిబ్బంది ఉంటారని అని జిల్లా కలెక్టర్ ధర్మారెడ్డి తెలిపారు ఈ ఎన్నికల విధుల్లో పాల్గొనే వారందరికీ కూడా ట్రైనింగ్ పూర్తి అయిందని 2045 పోలీస్ కేంద్రాలున్నాయి ఆ కేంద్రాల్లో నీళ్ల సదుపాయం కానీ మరియు సామ్యాలను పూర్తిగా ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు 123 అది సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు ఉన్నాయని అన్నిట్లో కూడా మైక్రో అబ్జర్వర్ వీడియోగ్రఫీ ఉంటుంది మెదక్ పార్లమెంటు కౌంటింగ్ కేంద్రాలను నర్సాపూర్ లో ఏర్పాటు చేయడం జరిగిందని నర్సాపూర్ లో గల బి.వి.ఆర్ ఐటి లో 4 మెదక్ దుబ్బాక సిద్దిపేట గజ్వేల్ సంబంధించి కౌంటింగ్ ఉ ఉంటుంది నర్సాపూర్ నియోజకవర్గానికి సంబంధించి కౌంటింగ్ గ్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో లో పటన్ చెరువు సంగారెడ్డి సంబంధించి ట్రైబల్ వెల్ఫేర్ లో కౌంటింగ్ ఉంటుందని జిల్లా కలెక్టర్ ధర్మారెడ్డి తెలిపారు

ఓటర్ స్లిప్పు తో పాటు ప్రతి ఓటరు తప్పకుండా ప్రభుత్వం గుర్తించిన 12 కార్డులను తప్పనిసరిగా తీసుకోవాల్సి ఉంటుందని తెలిపారు ఎన్నికల విధుల్లో పాల్గొనే వారందరికీ ఈ డి సి ని ఏర్పాటు చేయడం జరుగుతుందని వారందరూ మెదక్ కు పార్లమెంటు పరిధిలో గల వారందరికీ విధులు నిర్వహించే పోలింగ్ కేంద్రాల్లో ఓటు వేసే అవకాశం కల్పించడం జరుగుతుంది ఈ డి సి ద్వారా మెదక్ పార్లమెంటు నియోజకవర్గ పరిధికి కానీ వారు ఎవరైనా విధుల్లో నిర్వహిస్తే వారు మాత్రం పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు నమోదు చేసుకోవాలి అని జిల్లా కలెక్టర్ ధర్మారెడ్డి తెలిపారు

ప్రతి అభ్యర్థి e3 సారా ఎన్నికల ఖర్చుల సంబంధించిన అకౌంట్స్ చూపించాలి నిన్న జరిగిన అబ్జర్వర్ సమావేశంలో లో నలుగురు అభ్యర్థులకు షోకాజ్ నోటీసు ఇవ్వడం జరిగింది అకౌంట్స్ చూపించకపోవడంతో ఒకరు బంగారు కృష్ణ మాధవ రెడ్డి హనుమంత్ రెడ్డి e కళ్ళు నరసింహులు గౌడ్ భారతీ ష్ నోటీసులుజారీ చేయడం జరిగింది

బైట్స్. ధర్మారెడ్డి జిల్లా కలెక్టర్

Body:విజువల్స్

Conclusion:ఎన్ శేఖర్ మెదక్ క్.9000302217
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.