ETV Bharat / state

పని చేయని ట్రాఫిక్​ సిగ్నల్స్​ - narsapur latest news

అక్కడ ట్రాఫిక్​ సిగ్నల్స్​ పనిచేయడం లేదు. ఈ విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. వాటికి మరమ్మతులు చేయించారు. ఆయినా మెదక్​ జిల్లా నర్సాపూర్​లో సిగ్నల్స్​ పనిచేయడం లేదు.

traffict signals not working at narsapur in medak district
పని చేయని ట్రాఫిక్​ సిగ్నల్స్​
author img

By

Published : Aug 7, 2020, 5:32 PM IST

మెదక్ జిల్లా నర్సాపూర్​ అంబేడ్కర్​ చౌరస్తాలో ట్రాఫిక్ సిగ్నల్స్ పాడయ్యాయి. ఇటీవల మరమ్మతులు చేశారు. కానీ అవి పనిచేయడం లేదు. సిగ్నల్స్​ లేక వాహనదారులు ఇష్టరీతిగా వెళ్తున్నారు. దీంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి సిగ్నల్స్ పనిచేసేల చేయాలని పట్టణప్రజలు కోరుతున్నారు.

ఇదీ చదవండి: కొత్త సచివాలయ పనులు అక్టోబర్‌లో ప్రారంభించే అవకాశం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.