ETV Bharat / state

'వైఎస్​ఆర్ సంక్షేమ పథకాలు ఎప్పటికీ పదిలమే..' - వైఎస్​ రాజశేఖర్​రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు

వైఎస్​ రాజశేఖర్​రెడ్డి వర్థంతి సందర్భంగా మెదక్​ జిల్లా నర్సాపూర్​లో కాంగ్రెస్​ నాయకులు ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. పేదల కోసం ఎన్నో సంక్షేమ పథకాలను తీసుకువచ్చారని గుర్తు చేశారు.

pay homage to the statue of YS Rajasekhar Reddy in medak district
వైఎస్​ రాజశేఖర్​రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు
author img

By

Published : Sep 2, 2020, 1:52 PM IST

పేదల కోసం ఎన్నో సంకేమ పథకాలను తీసుకొచ్చిన ఘనత వైఎస్ రాజశేఖరరెడ్డిదని కాంగ్రెస్ నాయకులు అన్నారు. మెదక్ జిల్లా నర్సాపూర్ పట్టణంలో వైఎస్ రాజశేఖరరెడ్డి వర్ధంతిని నిర్వహించారు. ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బలపడడానికి ఎంతో కృషి చేశారని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అద్యక్షుడు మల్లేశం, ఆంజనేయులు గౌడ్, అశోక్, రాధాకృష్ణ, రషీద్, రసన్, ఉదయ్, చందన్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

ఇవీ చూడండి: ఇడుపులపాయలో వైఎస్సార్ ఘాట్ వద్ద ఏపీ సీఎం జగన్ నివాళులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.