ETV Bharat / state

కుటుంబ సమేతంగా ఓటేసిన పద్మాదేవేందర్ రెడ్డి - MPTC

మూడో విడత ప్రాదేశిక ఎన్నికల్లో భాగంగా మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును కుటుంబ సమేతంగా వచ్చి వినియోగించుకున్నారు.

కుటుంబ సమేతంగా ఓటేసిన పద్మాదేవేందర్ రెడ్డి
author img

By

Published : May 14, 2019, 12:34 PM IST

స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ కుటుంబ సమేతంగా రెడ్డి రామాయంపేట మండలంలోని స్వగ్రామమైన కోనాపూర్​లో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ప్రతిపక్ష హోదా రాష్ట్రంలో ఎక్కడా లేదని విమర్శించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న అభివృద్ధి పథకాలే వారికి విజయం సాధించి పెడుతున్నాయని పద్మాదేవేందర్ రెడ్డి తెలిపారు. 33 జిల్లాలో 32 జిల్లాపరిషత్​లు కైవసం చేసుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. గతంలో ప్రజలకిచ్చిన హామీలు నెరవేర్చినట్టుగానే భవిష్యత్తులో నెరవేరుస్తామని చెప్పారు. రాబోయే కాలంలో ప్రతి గ్రామానికి సాగునీరందిస్తామని పద్మాదేవేందర్ రెడ్డి హామీనిచ్చారు. ప్రజలందరూ తప్పకుండా ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు.

కుటుంబ సమేతంగా ఓటేసిన పద్మాదేవేందర్ రెడ్డి

ఇవీ చూడండి: అధికారులపై ఆగ్రహం.. ఓటేయమన్న తండావాసులు..

Intro:Body:Conclusion:

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.