ETV Bharat / state

ఘనంగా ఎమ్మెల్సీ సుభాష్​రెడ్డి జన్మదిన వేడుకలు - శేరి సుభాష్ రెడ్డి

ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి 57వ జన్మదిన వేడుకలు మెదక్ టీఎన్జీవో భవన్​లో ఘనంగా జరిగాయి.

ఘనంగా ఎమ్మెల్సీ సుభాష్​రెడ్డి జన్మదిన వేడుకలు
author img

By

Published : Aug 17, 2019, 3:22 PM IST

ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి తన పుట్టినరోజు వేడుకలను మెదక్ టీఎన్జీఓ భవన్​లో జరుపుకున్నారు. అభిమానుల మధ్య కేక్ కట్ చేశారు. అనంతరం రక్తదాన శిబిరాన్ని ఎమ్మెల్సీ ప్రారంభించారు. కార్యకర్తలు, నాయకులు, సర్పంచులు రక్తదానం చేశారు. తన సొంత గ్రామం కుచన్​పల్లిలో గ్రామస్థులతో కలిసి మొక్కలు నాటారు. టీఎన్జీవో సంఘ సభ్యులు, ప్రజలు, టీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఎమ్మెల్సీకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

ఘనంగా ఎమ్మెల్సీ సుభాష్​రెడ్డి జన్మదిన వేడుకలు

ఇదీ చూడండి : హైటెక్​ సిటీ రోడ్లు చూపించి అభివృద్ధి చేశామంటే?

Intro:TG_SRD_42_17_MLC_BIRTH_AV_TS10115.
రిపోర్టర్.శేఖర్
మెదక్..
ఎమ్మెల్సీ షేర్ సుభాష్ రెడ్డి 57.వ జన్మదిన వేడుకలు మెదక్ టీఎన్జీవో భవన్.లో ఘనంగా జరిగాయి.. టీ ఎన్జీవో సంఘ సభ్యులు .ప్రజలు .టిఆర్ఎస్ పార్టీ నాయకులు. కార్యకర్తలు. అభిమానులు.. జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు వారి మధ్య కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలు జరుపుకున్నారు..

అనంతరం అభిమాన సంఘం ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ఎమ్మెల్సీ షేర్ సుభాష్ రెడ్డి ప్రారంభించగా. కార్యకర్తలు .నాయకులు .సర్పంచులు. రక్తదానం చేశారు అనంతరం మెదక్ ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో అనాధాశ్రమం సంధ్యా నిలయం లో. పండ్ల పంపిణీ చేశారు..
తన సొంత గ్రామం కు కుచన్ పల్లిలో గ్రామస్థులతో కలిసి హరితహారం కార్యక్రమం పాల్గొని మొక్కలు నాటారు.. వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు.. గ్రామస్తుల మధ్య జన్మదిన వేడుకలు జరుపుకున్నారు వచ్చిన నాయకులు ప్రజలు కార్యకర్తలు గ్రామస్తులు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు...

Body:విజువల్స్

Conclusion: శేఖర్ మెదక్..9000302217
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.