ETV Bharat / state

సంక్షేమ పథకాలు ప్రజలందరికీ అందేలా కృషి చేస్తా: కలెక్టర్‌ - మెదక్‌ జిల్లా తాజా వార్తలు

ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు ప్రజలందరికీ అందేలా కృషి చేస్తానని... మెదక్ జిల్లా కలెక్టర్ హరీశ్​ అన్నారు. జిల్లా కలెక్టర్‌గా ఆయన పదవీ బాధ్యతలు స్వీకరించారు.

Medak District new Collector Harish Took charge
సంక్షేమ పథకాలు ప్రజలందరికీ అందేలా కృషి చేస్తా: కలెక్టర్‌
author img

By

Published : Feb 8, 2021, 1:42 PM IST

ధరణికి సంబంధించిన పెండింగ్ కేసులు సోమవారంతో పూర్తవుతాయని... మెదక్‌ కలెక్టర్‌ హరీశ్‌ తెలిపారు. జిల్లా కలెక్టర్‌గా ఆయన పదవీ బాధ్యతలు స్వీకరించారు. జిల్లాకు రావడం చాలా సంతోషంగా ఉందన్నారు.

ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు జిల్లా ప్రజలందరికీ అందేలా కృషి చేస్తానని కలెక్టర్‌ పేర్కొన్నారు. అధికారులు ఆయనకు పుష్ప గుచ్ఛాలు అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు.

ఇదీ చదవండి: నిరుపేదల ఆకలి తీర్చేందుకు 'రాజ్‌భవన్ అన్నం': గవర్నర్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.