మెదక్ జిల్లా చేగుంట మండలం గొల్లపల్లి, నడిమితండా గ్రామాల్లోని నిరుపేద కుటుంబాలకు ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. మండలంలోని సుమారు 3 వందల కుటుంబాలకు బియ్యం, నిత్యావసర వస్తువులు అందజేశామని.. త్వరలో మరిన్ని కుటుంబాలకు అందజేస్తామని ఫౌండేషన్ సభ్యులు తెలిపారు. కార్యక్రమంలో పలువురు స్థానిక ప్రజాప్రతినిధులు, ఫౌండేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
ఇవీ చూడండి: రాష్ట్రంపై కరోనా పంజా.. సూర్యాపేటలో ఆందోళనకరం