ETV Bharat / state

మెదక్​లో కాంగ్రెస్​ గెలుపు ఖాయం: సంతోష్​ - congress

మున్సిపాలిటీ ఎన్నికల్లో మెదక్​ ఖిల్లాపై కాంగ్రెస్​ జెండా ఎగరడం ఖాయమన్నారు పీసీసీ జనరల్​ సెక్రటరీ సంతోష్​​. మెదక్​ జిల్లా కేంద్రంలోని ఆ పార్టీ కార్యాలయంలో జరిగిన కార్యక్తల సమావేశంలో పాల్గొన్నారు.

సంతోష్​తో కార్యకర్తలు
author img

By

Published : Jul 18, 2019, 10:12 PM IST

మెదక్​ జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్​ కార్యాలయంలో ఆ పార్టీ కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ కార్యాక్రమానికి ముఖ్య అతిథిగా పీసీసీ జనరల్​ సెక్రటరీ సంతోష్​ హాజరయ్యారు. ​మున్సిపల్ ఎన్నికల్లో మెదక్ జిల్లాలో కాంగ్రెస్ జెండా ఎగరవేయడం లక్ష్యంగా పని చేయాలని సూచించారు. తెరాస వైఫల్యాలను ఎండగడతూ ప్రజలను చైతన్యవంతులను చేయాలన్నారు. కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు కంటరెడ్డి తిరుపతి, మున్సిపల్ మాజీ ఛైర్మన్ అంబటి తిరుపతి సురేందర్ తదితరలు పాల్గొన్నారు.

మెదక్​లో కాంగ్రెస్​ గెలుపు ఖాయం: సంతోష్​

ఇవీ చూడండి: ' రైతులు అప్పులు చేసే పరిస్థితే ఉండొద్దు'

Intro:Body:Conclusion:

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.