ప్రైవేటు విద్యాసంస్థల్లో పనిచేసే సిబ్బంది దీనమైన స్థితిలో ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బీజేవైఎం నాయకులు సందీప్, జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు గడ్డం శ్రీనివాస్ రెడ్డి, నల్లాల విజయ్, జనార్దన్ పాల్గొన్నారు.
ఇదీ చూడండి: ఆ విషయం నిరూపిస్తే మంత్రి పదవికి రాజీనామా చేస్తా: హరీశ్‌రావు