మెదక్ పట్టణంలోని అయ్యప్ప ఆలయంలో అష్టాదశ వార్షికోత్సవం వైభవంగా నిర్వహించారు. ఆలయ అర్చకులు వైద్యరాజు పంతులు, గురు స్వామి హరిదాసు ఆధ్వర్యంలో మహా పడిపూజ కన్నుల పండువగా చేశారు. స్వామిని దర్శించుకోవడానికి పెద్ద ఎత్తున భక్తులు రావడం వల్ల ఆలయం శరణు ఘోషతో మార్మోగింది. ముత్తంగి నరసింగరావు బృందం చేత భజన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం అన్నప్రసాద వితరణ చేశారు.
అయ్యప్ప అష్టాదశ వార్షికోత్సవం
మెదక్ జిల్లా కేంద్రంలో అయ్యప్ప గుడి నిర్మించి 18 ఏళ్లైన సందర్భంగా అష్టాదశ వార్షికోత్సవం నిర్వహించారు. మహా పడిపూజ చేశారు. స్వామి దర్శించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు.
అభిషేకం
మెదక్ పట్టణంలోని అయ్యప్ప ఆలయంలో అష్టాదశ వార్షికోత్సవం వైభవంగా నిర్వహించారు. ఆలయ అర్చకులు వైద్యరాజు పంతులు, గురు స్వామి హరిదాసు ఆధ్వర్యంలో మహా పడిపూజ కన్నుల పండువగా చేశారు. స్వామిని దర్శించుకోవడానికి పెద్ద ఎత్తున భక్తులు రావడం వల్ల ఆలయం శరణు ఘోషతో మార్మోగింది. ముత్తంగి నరసింగరావు బృందం చేత భజన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం అన్నప్రసాద వితరణ చేశారు.
Intro:Body:Conclusion: