ETV Bharat / state

రసవత్తరంగా సాగుతున్న వాలీబాల్​ పోటీలు - wally ball games at mandamarri in manchiryala district

మంచిర్యాల జిల్లా రామకృష్ణాపూర్ ఠాగూర్ స్టేడియంలో మందమర్రి పోలీసుల ఆధ్వర్యంలో జరుగుతున్న రాష్ట్ర స్థాయి వాలీబాల్ పోటీలు రసవత్తరంగా సాగుతున్నాయి. ఉమ్మడి పది జిల్లాల నుంచి బాలబాలికల జట్లు ఉత్సాహంగా పోటీలో పాల్గొని సత్తా చాటుతున్నారు.

wally ball games at mandamarri in manchiryala district
రసవత్తరంగా సాగుతున్న వాలీబాల్​ పోటీలు
author img

By

Published : Dec 28, 2019, 10:19 PM IST

మందమర్రి పోలీసుల ఆధ్వర్యంలో జరుగుతున్న రాష్ట్రస్థాయి వాలీబాల్​ పోటీలు హోరాహోరిగా కొనసాగుతున్నాయి. జట్లు నువ్వా... నేనా అన్న రీతిలో పోటీ పడుతున్నాయి. ఉమ్మడి పది జిల్లాల నుంచి బాల బాలికల జట్లు ఉత్సాహంగా పోటీలో పాల్గొని సత్తా చాటుతున్నాయి.

రేపటితో ముగింపు

క్రీడాకారులకు చక్కగా రాణిస్తున్నారని సీఐ మహేశ్​ అన్నారు. వారి అన్ని సౌకర్యాలు కల్పించామని చెప్పారు. గత మూడు రోజులుగా జరుగుతున్న ఈ పోటీలు రేపటితో ముగియనున్నాయి.

రసవత్తరంగా సాగుతున్న వాలీబాల్​ పోటీలు

ఇవీ చూడండి: కాంగ్రెస్​ ఆవిర్భావ దినోత్సవం: దేశవ్యాప్తంగా ర్యాలీలు

Intro:tg_adb_21_28_hora hori potelu_avbb_ts10081

Body:హోరాహోరీగా పోటీలు. మంచిర్యాల జిల్లా రామకృష్ణాపూర్ ఠాగూర్ స్టేడియంలో మందమర్రి పోలీసుల ఆధ్వర్యంలో జరుగుతున్న రాష్ట్ర స్థాయి వాలీబాల్ పోటీలు రసవత్తరంగా జరుగుతున్నాయి ఉమ్మడి పది జిల్లాల నుంచి బాల బాలికల జట్లు ఉత్సాహంగా పోటీలో పాల్గొని సత్తా చాటుతున్నారు. నీ పద్ధతి లో కొనసాగుతున్న ఈ పోటీలు హోరాహోరీగా సాగుతుండడంతో క్రీడా ప్రేమికులు ఆసక్తిగా తిలకిస్తున్నారు గత మూడు రోజులుగా జరుగుతున్న ఈ పోటీల్లో రేపటితో ముగియనున్నాయి క్రీడాకారులకు మందమరి సీఐ మహేష్ ఆధ్వర్యంలో అన్ని సౌకర్యాలు కల్పించారు. byte. ఎడ్ల మహేష్ మందమరి సీఐ . byte. అవినాష్ .మంచిర్యాల క్రీడాకారుడు

Conclusion:పేరు సతీష్ కుమార్ జిల్లా మంచిర్యాల నియోజకవర్గం చెన్నూర్ ఫోన్ నెంబర్9.440233831

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.