ETV Bharat / state

ముఖ్యమంత్రి​పై ఎఫ్​ఐఆర్​ నమోదు చేయాలి: వివేక్​

author img

By

Published : Nov 13, 2019, 6:51 PM IST

ముఖ్యమంత్రిపై ఎఫ్​ఐఆర్​ నమోదు చేయాలని మాజీ ఎంపీ వివేక్​ డిమాండ్​ చేశారు. రెచ్చగొట్టే వ్యాఖ్యలతో ఆర్టీసీ కార్మికుల ఆత్మహత్యలకు సీఎం కారణమవుతున్నారని ఆరోపించారు.

కేసీఆర్​పై ఎఫ్​ఐఆర్​ నమోదు చేయాలి: వివేక్​

మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో భాజపా ఆధ్వర్యంలో గాంధీ సంకల్ప యాత్ర నిర్వహించారు. మాజీ ఎంపీ వివేక్ ముఖ్య అతిథిగా హాజరై యాత్రను ప్రారంభించారు. సీఎం రెచ్చగొట్టే వ్యాఖ్యలతోనే ఆర్టీసీ కార్మికుల ఆత్మహత్యలకు పాల్పడుతున్నందున... ముఖ్యమంత్రి కేసీఆర్​పై ఎఫ్​ఐఆర్​ నమోదు చేయాలని డిమాండ్​ చేశారు. ఆర్టీసీని ఏ చట్టం ప్రకారం ప్రైవేటీకరిస్తారో చెప్పాలని డిమాండ్​ చేశారు. రాష్ట్రమంతా కల్వకుంట్ల కుటుంబమే ఉండాలని కేసీఆర్​ కోరుకుంటున్నారని ధ్వజమెత్తారు. కార్యక్రమంలో భాజపా జిల్లా అధ్యక్షుడు మల్లారెడ్డి, మాజీ మున్సిపల్ ఛైర్మన్​ స్వరూప పాల్గొన్నారు.

కేసీఆర్​పై ఎఫ్​ఐఆర్​ నమోదు చేయాలి: వివేక్​

ఇవీ చూడండి: గ్రీన్ ఛాలెంజ్ స్వీకరించి మెుక్కలు నాటిన కళాతపస్వీ

Intro:రిపోర్టర్: ముత్తె వెంకటేష్
సెల్ నంబర్: 9949610369
tg_adb_81_13_bjp_sankalpa_yatra_avb_ts10030
సీఎం కేసీఆర్ పై ఎఫ్ఐర్ నమోదు చేయాలి
ముఖ్యమంత్రి కేసీఆర్ పై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని మాజీ ఎంపీ వివేక్ అన్నారు. సీఎం కేసీఆర్ ఆర్టీసీ కార్మికులపై రెచ్చగొట్టే వ్యాఖ్యలతో వారు ఆత్మహత్యలు చేసుకుంటున్నారన్నారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలో భాజపా ఆధ్వర్యంలో గాంధీ సంకల్ప యాత్ర చేపట్టారు. పట్టణంలోని అంబేద్కర్ నగర్లో గాంధీ సంకల్ప యాత్రను మాజీ ఎంపీ వివేక్ ప్రారంభించారు.
యాత్ర అంబేద్కర్ నగర్ నుంచి బజార్ ఏరియా మీదుగా ఎఎంసీ వరకు కొనసాగింది. వివేక్ మాట్లాడుతూ ఆర్టీసీ కార్మికుల సమ్మె చేస్తుంటే సీఎం కేసీఆర్ చులకనగా మాట్లాడుతున్నాడన్నారు. ఆర్టీసి ని ఏ చట్టం ప్రకారం ప్రైవేటికరిస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు . రాష్ట్రమంతా కల్వకుంట్ల కుటుంబమే ఉండాలని కేసీఆర్ కోరుకుంటున్నారని ధ్వజమెత్తారు. ఈ కార్యక్రమంలో భాజపా జిల్లా అధ్యక్షుడు మల్లారెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ స్వరూప పాల్గొన్నారు.

Body:బైట్
జి.వివేక్, మాజీ ఎంపీ

Conclusion:బెల్లంపల్లి
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.