ETV Bharat / state

పెద్దపులి సంచారం... భయాందోళనలో గ్రామస్థులు - tiger

మంచిర్యాల జిల్లా ఊరు మందమర్రి గ్రామంలో పెద్దపులి సంచరించడం కలకలం రేపింది. గ్రామశివారులో ఆనవాళ్లు కనిపించగా గ్రామస్థులు అటవీ అధికారులకు సమాచారం అందించారు. వారు పులి అడుగులేనని నిర్ధారించడంతో గ్రామస్థులు భయాందోళనకు గురవుతున్నారు.

tiger wandering in villages in manchirial district
పెద్దపులి సంచారం... భయాందోళనలో గ్రామస్థులు
author img

By

Published : Dec 24, 2019, 6:03 PM IST

మంచిర్యాల జిల్లాలోని ఊరు మందమర్రి గ్రామంలో పెద్దపులి సంచారం కలకలం రేపుతోంది. ఈరోజు తెల్లవారుజామున గ్రామ శివారు నుంచి పెద్దవాగు వరకు సంచరించిన ఆనవాళ్లు కనిపించడంతో గ్రామస్థులు అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. వెంటనే అక్కడికి చేరుకున్న అధికారులు పరిశీలించి అవి పులి అడుగులేనని నిర్ధారించారు. గ్రామస్థులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. గడిచిన వారం రోజుల్లో కోటపల్లి, వేమనపల్లి ప్రాంతాల్లో పులి సంచరించి పశువులను హతమార్చింది. ఊరు మందమర్రి గ్రామంలో కూడా పులి సంచరించిన ఆనవాళ్లు కనిపించటం వల్ల స్థానికులు భయపడుతున్నారు.

పెద్దపులి సంచారం... భయాందోళనలో గ్రామస్థులు

ఇవీ చూడండి: వైద్యులు కాదు వారు ఆగర్భ శత్రువులు

Intro:TG_adb_21_24_puli sancharam_av_ts10081Body:పెద్దపులి సంచారంతో కలకలం
మంచిర్యాల జిల్లా ఊరు మందమరి గ్రామంలో పెద్దపులి సంచరించడం కలకలం రేపింది. సమీప అడవి ప్రాంతం నుంచి వచ్చిన పెద్దపులి ఈరోజు తెల్లవారుజామున గ్రామ శివారు నుంచి పెద్దవాగు వరకు సంచరించిన ఆనవాళ్లు కనిపించడం తో గ్రామస్తులు అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. వెంటనే అక్కడికి చేరుకున్న అధికారులు పరిశీలించి అవి పులి అడుగు లేనని నిర్ధారించారు . దీంతో గ్రామస్తులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. గడిచిన వారం రోజుల్లో కోటపల్లి ,వేమనపల్లి ప్రాంతాల్లో పులి సంచరించి పశువుల హతమార్చడం తో భయాందోళనలో ఉన్న జిల్లా వాసులకు ఊరు మందమరి గ్రామంలో కూడా సంచరించిన ఆనవాళ్ళు తీవ్ర భయాందోళనలు రేపుతున్నాయి.Conclusion:పేరు సారం సతీష్ కుమార్ జిల్లా మంచిర్యాల నియోజకవర్గం చెన్నూర్ ఫోన్ నెంబర్ 9440233831
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.