మంచిర్యాల జిల్లా కేంద్రానికి చెందిన ఎస్బీఐ బ్యాంకు అధికారులు, సిబ్బంది రైల్వే స్టేషన్కు చేరుకుని ప్రయాణికులకు మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ చేశారు. ప్రయాణంలో వడదెబ్బతో ఎవరు చనిపోకుండా మజ్జిగ పంపిణీ చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. దాదాపు పదిహేను వందల మజ్జిగ ప్యాకెట్లు అందజేసినట్లు మంచిర్యాల చీఫ్ మేనేజర్ గోపాలకృష్ణ తెలిపారు.
ఇవీ చూడండి: కుమారస్వామితో జగన్ విందు భేటీ