ETV Bharat / state

మంచిర్యాలలో సాదాసీదాగా జాతీయ క్రీడా దినోత్సవ వేడుకలు - మంచిర్యాల జిల్లా వార్తలు

మంచిర్యాలలో జాతీయ క్రీడా దినోత్సవాన్ని సాదాసీదాగా నిర్వహించారు. హాకీ మాంత్రికుడు ధ్యాన్​చంద్​ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కొవిడ్​ నేపథ్యంలో ఎలాంటి ఆర్భాటం మాస్కులు ధరించి క్రీడా దినోత్సవాన్ని జరుపుకున్నారు.

national sports day celebrations in manchirial district
మంచిర్యాలలో సాదాసీదాగా జాతీయ క్రీడా దినోత్సవ వేడుకలు
author img

By

Published : Aug 29, 2020, 3:36 PM IST

జాతీయ క్రీడా దినోత్సవాన్ని పురస్కరించుకొని మంచిర్యాల జిల్లా యువజన క్రీడల అధికారి కార్యాలయంలో హాకీ మాంత్రికుడు మేజర్ ధ్యాన్ చంద్ చిత్రపటానికి జిల్లా యువజన క్రీడల అధికారి శ్రీకాంత్​ రెడ్డి పూలమాల వేసి నివాళులర్పించారు.

ప్రతి ఏడాది జాతీయ క్రీడా దినోత్సవం రోజున మైదానంలో అట్టహాసంగా క్రీడలను ప్రారంభించేవారమన్నారు. కానీ కోవిడ్ నిబంధనల కారణంగా ఆర్భాటం లేకుండా మాస్కులు ధరించి క్రీడా దినోత్సవాన్ని నిర్వహిస్తున్నామని డీవైఎస్​వో శ్రీకాంత్ రెడ్డి తెలిపారు.

ఇవీ చూడండి: దేశానికి మేజర్​ ధ్యాన్​చంద్​ సేవలు చిరస్మరణీయం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.