ETV Bharat / state

మందమర్రిలో వైభవంగా శివునికి జలాభిషేకం - jalabhishekam to lord shiva

మంచిర్యాల జిల్లా మందమర్రి సాయిబాబా ఆలయంలో శివునికి మహన్యాస రుద్రాభిషేకం చేసి ప్రత్యేక పూజలు, జలాభిషేకం నిర్వహించారు.

మందమర్రిలో వైభవంగా శివునికి జలాభిషేకం
author img

By

Published : Nov 19, 2019, 2:34 PM IST

కార్తీక మాసాన్ని పురస్కరించుకుని మంచిర్యాల జిల్లా మందమర్రి సాయిబాబా ఆలయంలో శివునికి ప్రత్యేక పూజలు చేశారు. ఉదయం 6 నుంచి 8 గంటల వరకు మహన్యాస రుద్రాభిషేకాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. అనంతరం 15 గంటల పాటు కొనసాగే జలాభిషేకాన్ని అర్చకులు వేద మంత్రోచ్ఛారణలతో ప్రారంభించారు. పెద్ద ఎత్తున తరలివచ్చిన భక్తులు జలాల్ని శివునిపై పోస్తూ మొక్కులు చెల్లించుకున్నారు.

మందమర్రిలో వైభవంగా శివునికి జలాభిషేకం

ఇదీ చూడండి : సామాన్యుడికి పామాయిల్ పోటు

Intro:tg_adb_21_19_jalabhi shekam_avb_ts10081

Body:వైభవంగా శివునికి జలాభిషేకం కార్తీక మాసాన్ని పురస్కరించుకుని మంచిర్యాల జిల్లా మందమర్రి సాయిబాబా ఆలయంలో శివునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఉదయం 6 గంటల నుంచి 8 గంటల వరకు మహన్యాస రుద్రాభిషేకం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. అనంతరం 15 గంటల పాటు కొనసాగే జలాభిషేకం ని పూజలు ప్రారంభించారు. పూజారుల మంత్రోచ్ఛారణల నడుమ భారీగా తరలివచ్చిన భక్తులు జలాన్ని శివుని పై పోస్టు పులకరించిపోయారు. అనంతరం తమ కుటుంబాన్ని చల్లగా చూడాలని మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది బైట్ . శ్రీకర్ చార్యులు, పూజారి ,మందమరి

Conclusion:పేరు సారం సతీష్ కుమార్ , జి ల్లా మంచిర్యాల, నియోజకవర్గం చెన్నూర్ ,ఫోన్ నెంబర్9440233831
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.