ETV Bharat / state

ఇంటి ముందు పేడ ఉంటే రూ.5వేల జరిమానా - ఇంటి ముందు పేడ ఉంటే రూ.5వేల జరిమానా

నెల రోజుల ప్రణాళికలో ప్రజలు భాగస్వామ్యం కావాలన్నారు మంచిర్యాల జిల్లా కలెక్టర్​ భారతి హోళికేరి. మందమర్రి మండలం అందుగులపేటలో పర్యటించారు. రైతు ఇంటి ముందు పేడ ఉండడాన్ని గమనించిన పాలనాధికారి తొలగించాలని చెప్పారు. లేకుంటే రూ.5వేల చొప్పున జరిమానా విధిస్తామని హెచ్చరించారు.

చెత్త తీయిస్తున్న కలెక్టర్​
author img

By

Published : Sep 14, 2019, 5:26 PM IST

మంచిర్యాల జిల్లా మందమర్రి మండలం అందుగులపేటలో జిల్లా పాలనాధికారి భారతి హోళికేరి పర్యటించారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన 30 రోజుల ప్రణాళిక కార్యక్రమంలో ప్రజలందరూ భాగస్వామ్యం కావాలని కోరారు. వార్డుల్లో తిరుగుతూ పారిశుద్ధ్య పరిస్థితులను పరిశీలించారు. ఇళ్ల ముందు చెత్త ఉండడాన్ని గమనించిన కలెక్టర్​ వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వారితోనే పెడ ఎత్తించారు. మరో రైతు ఇంటి ముందు పేడ ఉండడాన్ని గమనించిన పాలనాధికారి... వివరాలు ఆరా తీశారు. ఫోన్లో మాట్లాడి పేడను తొలగించాలని అన్నారు. లేకుంటే 5,000 రూపాయల చొప్పున జరిమానా విధించడమే కాకుండా ప్రభుత్వ సంక్షేమ పథకాలు నిలిపివేస్తామని హెచ్చరించారు.

ఇంటి ముందు పేడ ఉంటే రూ.5వేల జరిమానా

ఇదీ చూడండి: త్వరలో ప్రాంతీయ క్యాన్సర్​ కేంద్రాలు: మంత్రి ఈటల

Intro:tg_adb_21_14_collector_av_TS10081

Body:నెల రోజుల్లో ప్రణాళికలో ప్రజలు భాగస్వామ్యం కావాలి ప్రభుత్వం ప్రవేశపెట్టిన నెల రోజుల ప్రణాళిక కార్యక్రమంలో ప్రజలు భాగస్వామ్యం కావాలని జిల్లా పాలనాధికారి భారతి హోళీ కేరి పిలుపునిచ్చారు. మంచిర్యాల జిల్లా మందమర్రి మండలం అందుగుల పేట గ్రామంలో పర్యటించారు వార్డుల్లో తిరుగుతూ పారిశుద్ధ్య పరిస్థితులను పరిశీలించారు. ఇళ్ళ ముందు చెత్త ఉండడాన్ని గమనించిన పాలనాధికారి ఇంటికి సంబంధించిన వ్యక్తులను పిలిపించి ఆగ్రహం వ్యక్తం చేశారు వారితోనే ఎత్తించి హెచ్చరించారు. అనంతరం మరో రైతు ఇంటి ముందు పేడ ఉండడాన్ని గమనించిన కలెక్టర్ వివరాలు ఆరా తీశారు. అనంతరం ఫోన్లో మాట్లాడి పేడను తొలగించాలని హెచ్చరించారు. లేకుంటే రోజుకి 5,000 రూపాయల చొప్పున జరిమానా విధించడమే కాకుండా ప్రభుత్వ సంక్షేమ పథకాలు తొలగిస్తామని హెచ్చరించారు. ఈ సందర్భంగా గ్రామస్తులతో కలిసి చెత్తను , పిచ్చిమొక్కలు తొలగిస్తూ వారిలో ఉత్సాహాన్ని నింపారు . byte. భారతి హోళీ కేరి ,పాలనాధికారి.

Conclusion:పేరు సారం సతీష్ కుమార్ , జిల్లా మంచిర్యాల, నియోజకవర్గం చెన్నూర్, ఫోన్ నెంబర్.9440233831
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.