మంచిర్యాల పోలీస్‌స్టేషన్ ముందు సాగర్ అనే యువకుడు ఆత్మహత్యాయత్నం చేశాడు. పట్టణంలోని సున్నం బట్టివాడలోని ఓ మైనర్ బాలిక తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్లో సాగర్‌పై ఫిర్యాదు చేశారు. అతనిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
మైనర్ బాలికే తనని ప్రేమించాలని వేధిస్తోందని బాధిత యువకుడు ఆరోపిస్తూ పీఎస్‌కు ముందు పెట్రోల్ పోసుకుని బలవన్మరణానికి యత్నించాడు .అతనికి తీవ్ర గాయాలు కావడం వల్ల ఆస్పత్రికి తరలించారు.
ఇదీ చూడండి: సినిమాలో విలన్లు ఐఫోన్ అందుకే వాడరట