ETV Bharat / state

ఉత్సాహంగా రెండో విడత ఎన్నికలకు నామినేషన్లు

రెండో విడత స్థానిక సంస్థల ఎన్నికలకు మంచిర్యాల జిల్లా చెన్నూరులో జోరుగా నామపత్రాలు దాఖలు చేస్తున్నారు. అభ్యర్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాలకు నామపత్రాల దాఖలు
author img

By

Published : Apr 26, 2019, 10:27 PM IST

మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గంలోని మందమర్రిలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల సందర్భంగా నామినేషన్ల జోరు కొనసాగింది. నామపత్రాలు దాఖలు చేసేందుకు అభ్యర్థులు ఉత్సాహం కనబరిచారు.
పదుల సంఖ్యలో ఎంపీడీఓ కార్యాలయానికి వచ్చిన అభ్యర్థులు ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాలకు నామపత్రాలను దాఖలు చేశారు. అంతకు ముందు డప్పు చప్పుళ్లు, కళాకారుల నృత్యాలతో స్థానిక ఎంపీడీఓ కార్యాలయం వద్దకు చేరుకొని నామినేషన్లు సమర్పించారు.

ఇవీ చూడండి : 'ఈనెల 29న మహాధర్నాకు తరలిరండి'

మంచిర్యాల జిల్లాలో జోరుగా నామపత్రాలు దాఖలు

Intro:tg_adb_22_26_ joruga namenestion_av_c2

Body:మొదటిరోజు నామినేషన్లు జోరు మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గంలో మొదటిరోజు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల సందర్భంగా నామినేషన్ల జోరు కొనసాగింది గతంలో ఎన్నడూ లేనివిధంగా అభ్యర్థులు నామ పత్రాలు దాఖలు చేసేందుకు ఉత్సాహం చూపించారు పదుల సంఖ్యలో అభ్యర్థులు ఎంపీటీసీ జడ్పీటీసీ స్థానాలకు పోటీ చేసేందుకు ఫారాలు నింపి ఎన్నికల రిటర్నింగ్ అధికారులకు అందజేశారు అంతకు ముందు డప్పు చప్పుళ్లు కళాకారుల నృత్యాలతో తో స్థానిక ఎంపిడిఓ కార్యాలయం వద్దకు చేరుకొని నామ పత్రాలు దాఖలు చేశారు.

Conclusion:పేరు సారం సతీష్ కుమార్ సెంటర్ చెన్నూర్ జిల్లా మంచిర్యాల ఫోన్ నెంబర్.9440233832
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.