ETV Bharat / state

భూత్​పూర్​లో తెరాస పాగా.. రాత్రికి రాత్రే మారిన సమీకరణాలు - భూత్​పూర్​లో తెరాస పాగా.. రాత్రికి రాత్రే మారిన రాజకీయాలు..

మహబూబ్​నగర్​ జిల్లా భూత్​పూర్​లో జరిగిన పుర ఎన్నికల్లో  తెరాస, భాజపా సమానమైన వార్డుల్లో గెలుపొందారు. అయితే ఇద్దరు భాజపా సభ్యులు మంత్రి శ్రీనివాస్​గౌడ్ సమక్షంలో తెరాసలో చేరి ఛైర్మన్​ పదవిని గులాబీ పార్టీకి కట్టబెట్టారు.

buthpur election results go crazy
భూత్​పూర్​లో తెరాస పాగా.. రాత్రికి రాత్రే మారిన రాజకీయాలు..
author img

By

Published : Jan 27, 2020, 9:20 AM IST

Updated : Jan 27, 2020, 9:53 AM IST

మహబూబ్​నగర్​ జిల్లా భూత్​పూర్ పురపాలిక రాజకీయాలు రాత్రికి రాత్రే మారిపోయాయి. ఎన్నికల్లో భాజపా తరపు విజయం సాధించిన ఛైర్మన్ అభ్యర్థి శ్రీనివాసులు తెరాసలో చేరారు. మరో సభ్యుడు రామకృష్ణ కూడా మంత్రి శ్రీనివాస్​గౌడ్ సమక్షంలో తెరాసలో చేరారు.

భూత్​పూర్​లో 10 వార్డులకు తెరాస 4, భాజపా 4, కాంగ్రెస్​ 2 స్థానాలు గెలిచారు. ఛైర్మన్ పదవిని దక్కించుకునేందుకు ఏ పార్టీకి స్పష్టమైన ఆధిక్యం లేనందున... ఆ మున్సిపాలిటీ రాజకీయాలపై అందరికీ ఆసక్తి నెలకొంది.

ఈ తరుణంలో ఇద్దరు భాజపా సభ్యలు తెరాసలో చేరగా గులాబీ పార్టీకి బలం చేకూరింది. సంపూర్ణ మెజార్టీ ఉన్నందున భూత్​పూర్​లో ఛైర్మన్​ పదవిని తెరాస కైవసం చేసుకోనుంది.

భూత్​పూర్​లో తెరాస పాగా.. రాత్రికి రాత్రే మారిన రాజకీయాలు..

ఇదీ చూడండి : పురపాలికలను దక్కించుకునేందుకు తెరాస వ్యూహాలు

Intro:Body:

TG_MBNR_01_27_BHUTHPUR_UPDATE_AVB_3068847

Conclusion:
Last Updated : Jan 27, 2020, 9:53 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.