ETV Bharat / state

సోలార్ మొబైల్ ఛార్జింగ్.. - phone

సూర్యుడు చెంత ఉంటే చాలు.. చరవాణి ఛార్జింగ్​కు ఏమాత్రం చింత ఉండదిక. మహబూబ్​నగర్ జిల్లాలో సోలార్ విద్యుత్ ఛార్జింగ్ సెంటర్లు ఏర్పాటు చేశారు.

సౌర విద్యుత్
author img

By

Published : Feb 14, 2019, 7:32 AM IST

Updated : Feb 14, 2019, 9:45 AM IST

సౌర విద్యుత్
మహబూబ్​నగర్ పట్టణంలోని ప్రధాన ప్రాంతాల్లో ప్రజల సౌకర్యార్థం సోలార్ ఛార్జింగ్ పాయింట్లను ఏర్పాటు చేశారు. కలెక్టర్ కార్యాలయం, హరితవనం, రైల్వేస్టేషన్, పురపాలక సంఘం, ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి వద్ద సౌర విద్యుత్ ఛార్జింగ్​లను అందుబాటులోకి తీసుకువచ్చారు.
undefined

వరంగల్ జిల్లా గోపాలపురం గ్రామానికి చెందిన గోపారపు రాజు సౌర ఛార్జింగ్ పరికరాన్ని రూపొందించాడు. ఈ విషయాన్ని మహబూబ్​నగర్ జిల్లా కలెక్టర్ రోనాల్డ్ రోస్.. ట్విట్టర్ ద్వారా తెలుసుకొని.. పట్టణంలోని ప్రధాన జనసమూహ ప్రాంతాల్లో వీటిని ఏర్పాటు చేశారు.

సౌర విద్యుత్
మహబూబ్​నగర్ పట్టణంలోని ప్రధాన ప్రాంతాల్లో ప్రజల సౌకర్యార్థం సోలార్ ఛార్జింగ్ పాయింట్లను ఏర్పాటు చేశారు. కలెక్టర్ కార్యాలయం, హరితవనం, రైల్వేస్టేషన్, పురపాలక సంఘం, ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి వద్ద సౌర విద్యుత్ ఛార్జింగ్​లను అందుబాటులోకి తీసుకువచ్చారు.
undefined

వరంగల్ జిల్లా గోపాలపురం గ్రామానికి చెందిన గోపారపు రాజు సౌర ఛార్జింగ్ పరికరాన్ని రూపొందించాడు. ఈ విషయాన్ని మహబూబ్​నగర్ జిల్లా కలెక్టర్ రోనాల్డ్ రోస్.. ట్విట్టర్ ద్వారా తెలుసుకొని.. పట్టణంలోని ప్రధాన జనసమూహ ప్రాంతాల్లో వీటిని ఏర్పాటు చేశారు.
AP Video Delivery Log - 0000 GMT News
Thursday, 14 February, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-2349: US House Parkland Silence AP Clients Only 4196012
US House holds 'moment of silence' for Parkland
AP-APTN-2316: US FL Immigration Teens Part Must Credit Health and Human Services 4195996
US officials show expanded teen migrant facility
AP-APTN-2315: US Colombia AP Clients Only 4196009
Duque says US, Colombia relationship strong
AP-APTN-2314: US House Omar Abrams AP Clients Only 4196008
Omar, Venezuela envoy clash at House hearing
AP-APTN-2313: US AR White Supremacists Must Credit KATV, No Access Little Rock;No Use US Broadcast Networks 4196007
Arkansas white supremacists accused of brutality
AP-APTN-2313: ARCHIVE US FEMA Long PART MUST CREDIT KXTV - NO ACCESS SACRAMENTO/ PART MUST CREDIT WTXL - NO ACCESS TALLAHASSEE/NO USE US BROADCAST NETWORKS 4196006
FEMA administrator Brock Long resigns
AP-APTN-2313: North Macedonia Bus Crash 2 Part No access North Macedonia 4196005
Bus overturns in North Macedonia, killing 13
AP-APTN-2313: US CA San Diego Shooting Part must credit KGTV-10NEWS.COM; Part must credit KFMB; No access San Diego market, no use by US broadcast networks 4196004
Gunfire pierces San Diego restaurant; no one hit
AP-APTN-2312: US IN Missing Teens Must Credit WRTV; No Access Indianapolis; No Use US Broadcast Networks 4196003
US officials want public help in teens’ deaths
AP-APTN-2312: Yemen UN AP Clients Only 4195997
UN envoy meets Houthi delegation in Yemen
AP-APTN-2312: US CO Teachers Strike AP Clients Only 4196000
Denver teachers, officials hopeful deal is near
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
Last Updated : Feb 14, 2019, 9:45 AM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.