ETV Bharat / state

మక్తల్​లో ఘనంగా జాతీయ క్రీడా దినోత్సవ వేడుకలు - మక్తల్​లో ఘనంగా జాతీయ క్రీడా దినోత్సవ వేడుకలు

జాతీయ క్రీడా దినోత్సవాన్ని పురస్కరించుకుని మహబూబ్​నగర్ జిల్లా మక్తల్​ మినీ స్టేడియంలో నిర్వహించిన కబడ్డీ పోటీలను ఎమ్మెల్యే చిట్టెం రామ్మెహన్​రెడ్డి ప్రారంభించారు.

మక్తల్​లో ఘనంగా జాతీయ క్రీడా దినోత్సవ వేడుకలు
author img

By

Published : Aug 26, 2019, 5:41 PM IST

మహబూబ్​నగర్​ జిల్లా మక్తల్​లోని మినీ స్టేడియంలో జాతీయ క్రీడా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. మక్తల్ అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల విద్యార్థులకు నిర్వహించిన కబడ్డీ పోటీలను ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్​రెడ్డి ప్రారంభించారు. ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్​షిప్​లో స్వర్ణం సాధించిన పీవీ సింధును ఆదర్శంగా తీసుకుని క్రీడల్లో రాణించాలని సూచించారు. కార్యక్రమంలో మక్తల్ అథ్లెటిక్స్ అసోసియేషన్ అధ్యక్షుడు గవినోళ్ల గోపాల్​రెడ్డి, మార్కెట్ ఛైర్మన్ నర్సింహాగౌడ్, జడ్పీటీసీ వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు.

మక్తల్​లో ఘనంగా జాతీయ క్రీడా దినోత్సవ వేడుకలు

ఇదీ చదవండిః కేటీఆర్​పై ఎంపీ అసదుద్దీన్​ ఆసక్తికర ట్వీట్​

Tg_mbnr_07_26_kridaa_dinsthavam_av_TS1009 Contributor : Ravindar reddy. Center : Makthal. ( ) మక్తల్ పట్టణంలోని మినీస్టేడియం ఆవరణలో జాతీయ క్రీడాదినోత్సవం పురస్కరించుకుని మక్తల్ అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల విద్యార్తులకు నిర్వహించిన కబడ్డీ పోటీలను ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి ప్రారంభించారు. విద్యార్తులను కలుసుకుని శుభాకాంక్షలు తెలిపారు. ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్ షిప్ లో స్వర్ణం గెలుచుకున్న పీవీ సింధును ఆదర్శంగా తీసుకుని, క్రీడల్లో రాణించాలని సూచించారు. క్రీడాదినోత్సవం రోజున జరిగే ర్యాలీకి హాజరవుతానని హామీ ఇచ్చారు. కార్యక్రమ నిర్వహాకులు..మక్తల్ అథ్లెటిక్స్ అసోసియేషన్ అధ్యక్షుడు గవినోళ్ల గోపాల్ రెడ్డి, మార్కెట్ చైర్మన్ నర్సింహాగౌడ్, జడ్పీటీసీ వెంకటయ్య, పీఈటీలు,క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.