కరీంనగర్ జిల్లా కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్ విసిరిన గ్రీన్ ఛాలెంజ్‌ను మహబూబ్‌నగర్ జిల్లా పాలనాధికారి రొనాల్డ్ రోస్ స్వీకరించారు. జిల్లా కేంద్రంలోని కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో మొక్కలు నాటారు. అనంతరం ఆయన జోగులాంబ గద్వాల, వనపర్తి, నారాయణపేట జిల్లా కలెక్టర్లకు ఈ ఛాలెంజ్ విసిరారు. గ్రీన్ ఛాలెంజ్‌కు సంబంధించిన లోగోను ఆవిష్కరించారు. మొక్కలు నాటడం సామాజిక బాధ్యతని... ప్రతి ఒక్కరు మొక్కనాటాలని సూచించారు. పర్యావరణ పరిరక్షణలో ప్రతి పౌరుడు భాగస్వామి కావాలన్నారు.
ఇవీ చూడండి.. వెండితెరపై శభాష్ 'మిథాలీ'... నటి ఎవరో తెలుసా..?