మహబూబ్ నగర్ జిల్లాలో రెండో రోజు జరుగుతున్న తుంగభద్ర పుష్కరాల్లో ఐజీ స్టీఫెన్ రవీంద్ర ఏర్పాట్లను పరిశీలించారు. పార్కింగ్, పుష్కర్ ఘాట్ ఆలయాల సమీపంలో భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించారు. వచ్చే నాలుగు రోజుల్లో భక్తుల రద్దీ ఎక్కువగా ఉండే అవకాశం ఉండడంతో సిబ్బందికి పలు సూచనలు చేశారు.
ఇవీ చదవండి: తుంగభద్ర పుష్కరాలకు కట్టుదిట్టమైన భద్రత