Marriage Age : యువతుల కనీస వివాహ వయసు 21ఏళ్లకు పెంచుతూ కేంద్రం తీసుకున్న నిర్ణయంపై యువతలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 21ఏళ్లకు పెంచడం బాలికలకు విద్య, ఆరోగ్యం, ఉపాధి పరంగా ఎంతో మేలు చేస్తుందని మెజారిటీ యువత అభిప్రాయపడుతున్నారు. నిర్ణయం తీసుకోవడమే కాకుండా అమలు చేయాలని కోరుతున్నారు.
ఇదీ చూడండి: Marriage Age: అమ్మాయిల కనీస వివాహ వయసు.. 21ఏళ్లకు పెంపు!