ఇవీ చూడండి:'అభ్యర్థులు 90 దాటితే... బ్యాలెట్ పద్ధతిలో ఎన్నికలు'
పాలమూరులో ఎండ వేడికి పత్తి అంటుకుంది..! - అగ్నిప్రమాదం
మహబూబ్నగర్ జిల్లా జడ్చర్లలోని ఓ పత్తి పరిశ్రమలో అగ్నిప్రమాదం జరిగింది. సుమారు రూ.15 లక్షల నష్టం వాటిల్లింది. ఎండల తీవ్రతే ప్రమాదానికి కారణమని భావిస్తున్నారు.
ఎండ వేడికి పత్తి అంటుకుంది..!
మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల పారిశ్రామికవాడలోని ఓ ప్రైవేటు పత్తి పరిశ్రమలో అగ్నిప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపుచేశారు. సుమారు రూ.15 లక్షల ఆస్తి నష్టం జరిగిందని కంపెనీ యాజమాన్యం తెలిపింది. పరిశ్రమలో కోట్ల రూపాయల పత్తి నిల్వలు ఉన్నాయని... సిబ్బంది సకాలంలో స్పందించడం వల్ల భారీ ప్రమాదం తప్పిందని తెలిపారు. ప్రమాదానికి ఎండల తీవ్రతే కారణమని అధికారులు భావిస్తున్నారు.
ఇవీ చూడండి:'అభ్యర్థులు 90 దాటితే... బ్యాలెట్ పద్ధతిలో ఎన్నికలు'
Intro:మహబూబ్ నగర్ జిల్లా లా పారిశ్రామిక కేంద్రం లో ప్రమాదవశాత్తు పత్తి పరిశ్రమ లో అగ్ని ప్రమాదం చోటు చేసుకున్నది పరిశ్రమలోని సిబ్బంది అగ్నిమాపక శాఖ సిబ్బంది సకాలంలో స్పందించడంతో సారీ ప్రమాదం తప్పింది
Body:మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్లలో పారిశ్రామికవాడలోని పరిశ్రమలో అగ్ని ప్రమాదం చోటు చేసుకున్నది. మహేష్ కాటన్ ఇండస్ట్రీస్ ఇవాళ ఉదయం మంటలు వ్యాపించాయి ప్రమాదాన్ని గుర్తించిన సిబ్బంది వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో సకాలంలో అగ్నిమాపక కేంద్రం సిబ్బంది స్పందించి మంటలను అదుపు చేయడంతో ఘోర అగ్ని ప్రమాదం తప్పింది అప్పటికే పరిశ్రమలు దాదాపు 15 లక్షల ఆస్తి నష్టం జరిగింది
Conclusion:ప్రతి పరిశ్రమల్లో కోట్ల రూపాయల ప్రతి నిల్వలు ఉండగా సకాలంలో స్పందించడంతో తక్కువగా ఆస్తి నష్టం జరిగింది ప్రమాదానికి కారణం ఎండల తీవ్రత అధికారులు భావిస్తున్నారు