మహబూబాబాద్‌లో గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాఠోడ్ మృత్యుంజయ హోమం నిర్వహించారు. కరోనా నుంచి రాష్ట్ర ప్రజలను కాపాడాలని ఈ హోమం చేసినట్లు తెలిపారు. సీఎం కేసీఆర్ రాష్ట్ర ప్రజల కోసం నిరంతరం శ్రమిస్తున్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో మంత్రి కుమారుడు సునీల్ రాఠోడ్, కోడలు సోనమ్ రాఠోడ్ పాల్గొన్నారు.
ఇవీ చూడండి: పత్తికి అదనంగా రూ.275 పెంచండి!