Uniform Civil Code in Uttarakhand : ఎప్పటినుంచో చర్చలో నడుస్తున్న ఉమ్మడి పౌరస్మృతి విషయంలో ఉత్తరాఖండ్ రాష్ట్రం తొలి అడుగు వేసింది. యూసీసీని అమలు చేస్తున్న తొలి రాష్ట్రంగా ఆవిర్భవించింది. మరి ఆ చట్టం ద్వారా అక్కడ వచ్చిన మార్పులు ఏమిటి? జాతీయస్థాయిలో తీసుకుని రావాలని ప్రతిపాదనల్లో ఉన్న యూసీసీలో ఎన్నింటికి చోటు దక్కింది? భారతీయ జనతా పార్టీ పాలిత రాష్ట్రంగా ఉన్న ఉత్తరాఖండ్‌లో తీసుకున్న ఈ విప్లవాత్మకంగా నిర్ణయం దేశం మొత్తం ఇదే తరహా చట్టం అమలుకు ట్రయల్ రన్ అనుకోవచ్చా? ఉమ్మడి పౌరస్మృతి వస్తే కుటుంబ న్యాయ చట్టాలు ఎలా మారతాయి? ఆ దిశగా కేంద్రం దాటాల్సిన రాజకీయ, రాజ్యాంగపరమైన సవాళ్లు ఏమిటి? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని.
ఉమ్మడి పౌరస్మృతిని అమలు చేస్తున్న తొలి రాష్ట్రంగా ఉత్తరాఖండ్ - దేశానికి ట్రయల్ రన్ కానుందా? - UNIFORM CIVIL CODE IN UTTARAKHAND
పౌరులందరికీ సమానహక్కులన్న ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి - అన్నిమతాల స్త్రీ, పురుషులకు ఒకేలా వివాహ వయస్సు - జనవరి 27 నుంచి అమల్లోకి వచ్చిన యూసీసీ చట్టం
Published : Jan 30, 2025, 3:14 PM IST