ETV Bharat / state

నేర చరిత్ర ఉన్నవారికి సస్పెక్ట్​ మేళాలో కౌన్సిలింగ్​

మహబూబాబాద్​ జిల్లా కేంద్రంలోని పోలీసు కార్యాలయంలో ఎస్పీ కోటి రెడ్డి ఆధ్వర్యంలో సస్పెక్ట్​ మేళాను నిర్వహించారు.

suspect-mela-in-mahaboobabad
నేర చరిత్ర ఉన్నవారికి సస్పెక్ట్​ మేళాలో కౌన్సిలింగ్​
author img

By

Published : Dec 18, 2019, 3:31 PM IST

మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని జిల్లా పోలీసు కార్యాలయంలో( సస్పెక్ట్ మేళా) గతంలో నేరాలు, దొంగతనాలు చేసి కేసులు నమోదు అయి ఉన్న వారికి కౌన్సెలింగ్ నిర్వహించారు. జిల్లా ఎస్పీ నంద్యాల కోటి రెడ్డి ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరై కౌన్సెలింగ్ ఇచ్చారు. సస్పెక్ట్ మేళా కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం నిర్వహిస్తామని.. నేర చరిత్ర నమోదై ఉన్న వారి ప్రవర్తన ఏ విధంగా ఉంది.. వారి వయస్సు, వృత్తి, తదితర అంశాలను పరిశీలించి ప్రవర్తన మార్చుకుని శాంతియుతంగా జీవిస్తున్న వ్యక్తులను ఈ జాబితా ( సస్పెక్ట్ షీట్ ) నుంచి తొలగించడం జరుగుతుందన్నారు. కొత్తగా నేరాలు, దొంగతనాలు చేసి పలు కేసుల్లో నిందితులుగా ఉన్న వారిని ఈ జాబితాలో నమోదు చేస్తామని ఎస్పీ తెలిపారు.

నేర చరిత్ర ఉన్నవారికి సస్పెక్ట్​ మేళాలో కౌన్సిలింగ్​

ఇదీ చూడండి: ప్రియురాలితో జల్సాల కోసం చోరీలు... ఫార్మసీ విద్యార్థి అరెస్ట్

Intro:Body:Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.