ETV Bharat / state

ఇంట్లోనే ఉండండి: ఎమ్మెల్యే శంకర్​ నాయక్​ - ఎమ్మెల్యే శంకర్​ నాయక్​

బతికి ఉంటే బటానీలైనా అమ్ముకొని బతుకొచ్చని.. కరోనా విస్తరిస్తున్న నేపథ్యంలో ప్రజలంతా ఇళ్లలోనే ఉండాలని కోరారు ఎమ్మెల్యే శంకర్​ నాయక్​. మహబూబాబాద్​లో ప్రభాకర్ మిత్ర బృందం ఆధ్వర్యంలో 100 మంది మున్సిపల్ కార్మికులకు బియ్యం, నిత్యావసరాలు మున్సిపాలిటీ ఛైర్మన్ రామ్మోహన్ రెడ్డితో కలిసి పంపిణీ చేశారు.

mla
ఇంట్లోనే ఉండండి: ఎమ్మెల్యే శంకర్​ నాయక్​
author img

By

Published : Apr 16, 2020, 5:25 AM IST

మహబూబాబాద్​లో ప్రభాకర్ మిత్ర బృందం ఆధ్వర్యంలో 100 మంది మున్సిపల్ కార్మికులకు బియ్యం, నిత్యావసరాలు మున్సిపాలిటీ ఛైర్మన్ రామ్మోహన్ రెడ్డితో కలిసి ఎమ్మెల్యే శంకర్​ నాయక్ పంపిణీ చేశారు. వైరస్​ విస్తరిస్తున్న నేపథ్యంలో ప్రజలంతా ఇళ్లలోనే ఉండాలని ఎమ్మెల్యే కోరారు. నిరుపేదలు, వలస కూలీలను ఆదుకునేందుకు దాతలు ముందుకు రావాలన్నారు.

ఇవీ చూడండి: తెలంగాణ, ఏపీల్లో హాట్‌స్పాట్‌ జిల్లాలివే..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.